ప్రపంచం లో మానవత్వం చచ్చిపోలేదు మారూపంలో ఇంకా బ్రతికే ఉందని చాటుకుంటున్నారు డయల్ -100 సిబ్బంది. లాక్ డౌన్ కారణం గా నిత్యావసర సేవలు అన్నీఆగిపోయాయి. నిండు గర్భవతి పురిటి నెప్పులతో విలవిలా లాడుతూ అత్యవసరానికి వాహనాలులేక ఇబ్బంది పడుతూ డయల్ 100 కి కాల్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక రక్షక బాతులు తమ ఔదార్యాన్ని చూపించారు. పురిటి నెప్పులతో భాదపడుతున్న ఆమెను వెంటనే SB -II ద్వారా హాస్పిటల్కి తరలించారు .

 

తద్వారా తల్లిని బిడ్డను రక్షించి పుణ్యం కట్టుకున్నారు. ఈ లాంటి సంఘటనలద్వారా మీరు ఒంటరిగా లేరు మేము మీకు అండగా ఉంటామని పోలీస్ సిబ్బంది తెలిజేస్తున్నారు. మానవత్వం లేనికాడ మనిషి జీవించలేడు. మానవత్వం చిగురించిన కాడ మనిషి జీవనం సాఫీగా ఉంటుంది ...అత్యవసర సమయాల్లో మాకు సహాయపడుతున్న ..ఓ పోలీసన్నా నీకు వందనం

మరింత సమాచారం తెలుసుకోండి: