ఉల్లిపాయలు.. తెలుసు కదా! అదే ఈ మధ్యే ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిపోయాయి కదా! అయినా ఈ వార్త చదివే వాళ్లకు ఉల్లిపాయలు తెలియకుండానే చదువుతారా? మరీను.. అదేనండి.. ఉల్లిపాయలు ఫ్రిజ్ లో పెడితే ఎం అవుతుందో తెలుసా? ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

మనం ఆహార నిల్వ కోసం ఆహారాన్ని ఫ్రిజ్ లో పెడుతాం.. అలానే పండ్లు, కూరగాయలు కూడా మనం ఫ్రిడ్జ్ లోనే పెడుతాం.. అయితే అన్ని కూరగాయలు.. పండ్లు మనం ఫ్రిడ్జ్ లో పెట్టలేం.. పండ్లలో అరటి పళ్ళు పెట్టలేం.. ఎందుకంటే అవి ఫ్రిడ్జ్ లో ఉంటె వెంటనే మాగిపోతాయి కాబట్టి.. అలానే మనం కూరగాయలలో ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టాము. 

 

అయితే ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ పెట్టకపోవడానికి కారణం ఇవి వాయువును విడుదల చేస్తాయి. కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల మొత్తం ఫ్రిజ్ వాసన వస్తుంటుంది. కాబట్టి.. రంధ్రాలు ఉన్న బుట్టలో పెట్టి బయటే పెట్టాలి.. లేదు అంటే ఫ్రిడ్జ్ అంత కూడా వాసనే వస్తుంది.. అలాగే ఆలు గడ్డలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.. దీనిలో పిండి పదార్ధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. 

 

టమాటా ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.. ఎందుకంటే ఇవి దాని రుచిని పోగొట్టుకుంటాయి కాబట్టి. కాఫీ పౌడర్ ని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల తేమ వచ్చి కాఫీ పౌడర్‌ని గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో కాఫీ రుచిగా ఉండదు. కాబట్టి కాఫీ పౌడర్ ని బయటే పెట్టాలి.. అంతే కాదు వెల్లుల్లి, సాస్, తేనె, నెయ్యి, నట్స్‌, అవొకాడో, ఆలివ్ ఆయిల్, కారం, మిరియాలు, గుడ్లు, బ్రెడ్, ఓపెన్ చేసిన డ్రింక్ క్యాన్స్ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. వీటి వల్ల ఫ్రిడ్జ్ అంత కంపు కొడుతుంది.                

మరింత సమాచారం తెలుసుకోండి: