భార్య భర్తల బంధం ఆనందంగా కొనసాగాలంటే.. శృంగార జీవితం కూడా అంతే  ఆనందంగా ఉండాలంటున్నారు నిపుణులు. భార్య‌భ‌ర్త‌లు సుఖంగా ఉండాలంటే కేవ‌లం శారీర‌క శృంగారం మాత్ర‌మే కాద‌ని మాన‌సికంగా కూడా ఆనందంగా ఉండాలంటున్నారు. మాన‌సికంగా ముందు ఇద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు ద‌గ్గ‌ర‌వ్వాలంటున్నారు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్వే ప్ర‌కారం చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల వ‌ల్ల శృంగారం విష‌యంలో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు తేలింది. 

 

ఈ శృంగారం విషయంలో భర్తలు చేస్తున్న కొన్ని పనుల వల్ల భార్యలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. భార్య భర్తల బంధం అంటే.. కేవలం శృంగారం మాత్రమే కాదు. ఒకరికి మరొకరు మానసికంగా అండగా ఉండాలి అంటున్నారు . భార్య భర్తల బంధం అంటే.. కేవలం శృంగారం మాత్రమే కాదు. ఒకరికి మరొకరు మానసికంగా అండగా ఉండాలి అంటున్నారు నిపుణులు. భర్తల నుంచి మానసికంగా మద్దతు లభించని భార్యలు.. డిప్రెషన్ కి గురౌతున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడయ్యింది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు భార్యలు తీవ్ర ఆందోళలకు గురతౌతున్నారట. ఆ బాధలు పంచుకోవడం కోసం మ‌రో వ్య‌క్తికి ద‌గ్గ‌ర‌వుతున్నార‌ట‌. ఈ విధంగా కూడా కొన్ని వివాహేత‌ర సంబంధాల‌కు దారి తీస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

 

అలాగే భార్య భ‌ర్త‌లిద్ద‌రూ గొడ‌వ ప‌డిన‌ప్పుడు చాలా కాలం పాటు మాట్లాడుకోరు ఒక‌రికొక‌రు దూరంగా ఉంటారు. ఈ దూరంతో వాళ్ళిద్ద‌రి మ‌ధ్య శృంగార జీవితం కూడా స‌రిగా ఉండ‌దు. అలా చేయ‌డం స‌రైన‌ది కాద‌ని అంటున్నారు. అలాగే ఏదైనా గొడ‌వ ప‌డిన‌ప్పుడు భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ కూడా శృంగారంలో పాల్గొంటే అది మాన‌సికంగానూ శారీర‌కంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటార‌ని చెబుతున్నారు. అలాగే ప‌ని ఒత్తిడి ఎక్కువగా ఉన్న స‌మ‌యాల‌లో  ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తుంటారు. ప‌ని ఉంద‌ని ఎక్కువగా ఉంద‌న్న సాకుతో కొన్నిసార్లు శృంగారంలో కూడా పాల్గొన్నారు. అంతేకాదు.. చాలా మంది సెక్స్ అంటే ఎక్కువ సమయం కేటాయించాలనే భావనలో కూడా ఉంటారు. అలా అనుకుని చాలా మంది ప‌ని ఒత్తిడిలో ప‌డి శృంగారాన్ని వాయిదా వేస్తుంటారు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: