ప్రస్తుత రోజులలో అనేక కారణాల వల్ల సెక్స్ ‌ని ఎంజాయ్ చేయలేకపోతారు చాలా మంది. అలాంటప్పుడు వారు కొన్ని చిట్కాలు పాటిస్తే లాభం ఉంటుంది. ఇకపోతాగే ఎప్పుడు ఏదో మదనపడుతూ సమస్యని మరింత పెద్దగా చేసుకుంటుంటారు కొందరు. ఇలాంటి వారు రొమాంటిక్ లైఫ్ దంపతుల మధ్య పెద్దగా ఉండదు. అందుకే రొమాంటిక్‌ లైఫ్‌ని ఎప్పుడు స్పాయిల్ చేసుకోవద్దు అని నిపుణులు చెబుతున్నారు.

 

నిజానికి కొందరికి శృంగార సమస్యలు చాలానే ఉంటాయి. వారు ఆ సమస్యని ఎవరు చెప్పుకోలేక ఒక వేళా చెబితే దీని వల్ల నలుగురిలో చులకన అవుతారని ఫీల్ అవుతారు. ఇలాంటి సమస్య లను పరిష్కరించుకునేందుకు మెడిసిన్స్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఇక దీనికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించొచ్చు. ఇందులో ముఖ్యంగా కొన్ని ఆహారంలో మార్పులు చేసుకోవాలి వారు.

 

 

ఇకపోతే కోరికలను పెంచే ఆహారం ఏవో చూద్దామా...! దానిమ్మ జ్యూస్ కోరికలను రెట్టింపు చేస్తుంది. దీనిని రెగ్యులర్ ‌గా తాగుతుండాలి. ఇక అలాగే బీట్ రూట్ జ్యూస్.. రక్తహీనతతో బాధపడేవారు బీట్ రూట్ సమస్య తగ్గుతుందని తెలుస్తుంది. ఇకపోతే బీట్ రూట్ మిగతా కూరగాయల కంటే చాలా ఎక్కువగా డైటరీ నైట్రేట్స్ ను కలిగి ఉంటాయి. బోరాన్లో ఖనిజ పదార్థాలు కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన శరీరంలో రక్తప్రసరణ బాగా పెరగడమే కాకుండా లైంగిక శక్తి మెరుగుపడుతుంది.  

ఇక వీటితోపాటు చెప్పుకొనేది అవకాడో.. ఇక ఇందులో ఎక్కువగా ఖనిజాలు, విటమిన్లు కలిగి ఉంటాయి. వీటితో తయారు చేసిన రసం తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి ఒక మోస్తరుగా పెరగడమే కాకుండా, దీని వల్ల ఉద్రేకంగా మారతాయి. దీంతో బెడ్ రూమ్‌ లో వారు వారి సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు. ఇక ఎందుకు ఆలస్యం ఈదిన సమస్యలు ఉంటే వీటిని తీసుకోని ప్రయోజనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: