శృంగారంలో ఎంజాయ్ చేయాలంటే మామూలుగా అయితే కుదరదు. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే తప్ప. మీ భాగస్వామిని ఎలా సుఖపెట్టాలి ముందుగా ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకపోతే శృంగారానికి ముందు, ఆ తర్వాత పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త కొత్త భంగిమలను ట్రై చేస్తూ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తే చాలా మంది ఆడవారు ఆస్వాదిస్తారు. అయితే ఇలాంటివి ట్రై చేసేటప్పుడు కాస్త నిపుణులను సంప్రదిస్తే తగు సూచనలు ఇవ్వగలరు. అవేంటో తెలుసుకుంటే మీ పడక సుఖాన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. 

 

ఇకపోతే కొందరు నిపుణులు చెబుతున్నది ఏమనగా కొత్త కొత్త ప్రయోగాలతో శృంగారం అనుభూతి పొందవచ్చని వారు తెలుపుతున్నారు. ఇక అందులో కళ్ళకు గంతలు కట్టుకొని శృంగారం చేయడం, సెక్స్ టాయ్స్ ను వాడడం మంచి తృప్తిని ఇస్తుందని వారు తెలుపుతున్నారు. ఈ సమయంలో ముఖ్యమైనది ఫోర్ ప్లే. శృంగారం చేసే కంటే ఈ విషయంలో పాల్గొని మీ వారిని ముందుగా ఆ ముగ్గులోకి దించాలి. ముఖ్యంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇలా చిన్నచిన్న అనుభవాలను పొందుతూ శృంగారం ఎంజాయ్ చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మహిళల శరీరంలో నాభి, తొడ భాగాలు, పిరుదులు, మడమలు, వక్షోజాలు, భుజాలు, చెవి, పెదాలు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో తాగితే స్త్రీలు కామోద్రేకంతో రగిలిపోతుందని అని నిపుణులు తెలియజేస్తున్నారు.

 

నిజానికి ప్రతి సారి బెడ్ రూమ్ లోనే శృంగారం చేయాలంటే ఎవరికైనా చాలా బోర్ కొడుతుంది. కేవలం బెడ్ రూమ్ లోనే కాకుండా ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో సెక్స్ చేయడానికి వాడుకోమని వారు సలహా ఇస్తున్నారు. వంటగది, డైనింగ్ రూమ్, ఆఫీస్ చైర్, ఏదైనా గోడ మూలకు, బాత్ రూమ్ షవర్ కింద, బాల్కానీలో ఇలా ఎక్కడపడితే అక్కడ కొత్తగా ట్రై చేస్తే అది మంచి అనుభూతిని ఇస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. సెక్స్ రోజు ఒకేలా కాకుండా వివిధ భంగిమలో చేసుకుంటే దంపతులకు ఇద్దరికీ కొత్త అనుభూతి కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: