అమ్మాయిలు పెళ్లి చేసుకునేటప్పుడు అనేక ఆలోచనలు కొనసాగిస్తుంటారు. తన రాబోయే వాడు అలా ఉండాలి ఇలా ఉండాలని. పెళ్లి అంటేనే అమ్మాయిలు ఆనందంతో పొంగిపోతారు. అలాంటి వివాహం అనంతరం తమ జీవితం గురించి ఎప్పటినుంచో కలలు కంటూనే ఉంటారు. పెళ్లి అయిన తర్వాత భర్తతో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో ప్లాన్స్ వేసుకొని ఉంటారు. తీరా వివాహం జరిగిన తర్వాత తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తలో శృంగార దాంపత్య జీవితంలో అసలైన మగతనం విషయం లేకపోతే ఇక ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించండి.


ఇలాంటి విషయాల్లో ప్రేమ వివాహంలో పెద్ద ఇబ్బందులు రాకపోయినా, పెద్దలు కుదిర్చిన వివాహంలో అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద రగడ జరుగుతుంది. అయితే ప్రస్తుతం చాలామంది విషయాల్లో ఈ విషయాన్ని కప్పిపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఇక తీరా అసలు విషయానికి వస్తే... వారి నిజం బట్టబయలు అవుతుంది. సమాజంలో తమకు చెడ్డపేరు రాకుండా ఉండేందుకు నిజం దాచి వారి పెళ్లి చేసుకున్న ఆ తర్వాత అసలు నిజం తెలిసిన ఆ యువతి మాత్రం పరిస్థితి ఎలా గట్టెక్కవచ్చు నిపుణులు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు.


ఇక ఇలాంటి విషయాల్లో విడాకుల కోసం ఎక్కువకాలం ఆగాల్సిన అవసరం లేదని భార్యాభర్తలు ఇరువురూ సంయుక్తంగా సిద్ధమైన కేసుల్లో కూడా విడాకుల కోసం ఆరు నెలల వరకు ఆగాల్సి ఉంటుందని తెలుపుతున్నారు. ఇలా నిజం దాచి పెట్టి మోసపూరితంగా పెళ్లి చేసుకునే పెళ్లిళ్లను అని వివాహాలు అని అంటారు. ఇలాంటి విషయాల్లో చట్టం వాట్సాప్ రోజే విడాకులు తీసుకునే వెసులుబాటును కల్పించింది. అతనికి వైద్య పరీక్షలు చేసి నిజంగా అతనిలో మగతనం లేకపోతే వెంటనే చట్టం విడాకులు మంజూరు చేసింది. అయితే కేవలం ఈ ఒక్క విషయంలోనే కాకుండా నయంకాని చెప్పులు కూడా ఇలాంటి వాటి కిందికి వస్తాయట. ఇలాంటి కేసుల్లో విడాకులు తీసుకోవడంతో పాటు పెళ్లి సమయంలో జరిగిన లావాదేవీలన్నీ కూడా తిరిగి ఇప్పించు కోవచ్చు. అలాగే నష్టపరిహారం కూడా వారి నుంచి ఈ పిచ్చి ఎలా చట్టాలు ఉన్నాయి. ఇక శివరాత్రి క ఇలా మోసం చేసిన వ్యక్తికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: