అనేక మంది యువకులు, యువతులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక చాలా మంది హస్త ప్రయోగం ద్వారా సంతృప్తి చెందుతూ ఉంటారు. నిజానికి కొంతమంది అయితే ఒక్కరోజులోనే ఏకంగా ఐదారుసార్లు ఇలా చేస్తారంటే నమ్మండి. ఇకపోతే హస్త ప్రయోగం అలవాటు కేవలం పురుషులకు మాత్రమే కాకుండా... స్త్రీలలో కూడా చాలా మందికి అలవాటు ఉంటుంది. కాకపోతే ఈ విషయంలో కేవలం పురుషులు మాత్రమే ఎక్కువ తృప్తి పొందుతారని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విషయం గురించి మహిళలు ఎక్కువగా మాట్లాడకపోయినా వారు పొందే సుఖం చాలా ఎక్కువ అని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

 

ఇక ఈ విషయం సంబంధించి ఓ పరిశోధన చేయగా అందులో మహిళలు హస్త ప్రయోగం చాలా ఎక్కువగా చేసుకుంటున్నారని తెలిసిందట. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న 1500 మంది పైన సర్వే జరిగిందట. ఆ సర్వేలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ హస్తప్రయోగం వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నట్లు వారు వెల్లడించారు. వీటి కోసం సెక్స్ టాయ్స్ ని ఎక్కువగా వాడుతున్నట్లు వారు తెలియజేశారు. ఇలా చేయడం వల్ల వారికి ఉండే ఒత్తిడి పోగొట్టుకొని చాలా సంతోషంగా నిద్ర పోవచ్చని వారు తెలియజేశారట. ఇకపోతే కొంతమందికి హస్తప్రయోగం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావిస్తుంటారు.


అయితే నిజానికి అదంతా కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ప్రపంచంలో హస్తప్రయోగం పై ఉన్న అన్ని అనుమానాలు ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండక పోవచ్చని వారు తెలియజేస్తున్నారు. నిజానికి ఇలాంటి అలవాటు వల్ల మీ సంసార జీవితంలో ఎటువంటి ప్రమాదం ఉండదని వారు తెలియజేస్తున్నారు. కేవలం స్త్రీ అంగంలోకి పురుషుడి అంగం చొచ్చుకపోయినప్పుడు మాత్రమే కన్నెత్వం కోల్పోతారని అలా జరగనప్పుడు వర్జినిటీ కోల్పోయే అవకాశమే ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: