నిజానికి శృంగార విషయంలో ఎవరికీ పూర్తి అవగాహన ఉండదు. అందరు సినిమాల్లో చూపించిన విధంగా ఏదైనా వీడియోలో చూపించిన విధంగా మాత్రమే శృంగారాన్ని నమ్ముతుంటారు. ఒకరిద్దరు తప్ప చాలా మందికి శృంగారం విషయంలో చాలా అపోహలు ఉంటాయి.

 


ఇకపోతే తొలిసారి కలయికలో పాల్గొంటే గర్భం రాదని చాలామంది భావిస్తారు. ఇదే ఈ విషయంలో అలానే జరగాలని రూలేమీ లేదంటున్నారు నిపుణులు. ఎలాంటి గర్భనిరోధక సాధనాలు చేయకుండా శృంగారంలో పాల్గొన్నప్పుడు అది మొదటి సారి అయినా సరే.. ఎన్నోసారి అయినా సరే గర్భం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మగవాడి వీర్యంలో చురుకైన శుక్రకణాలు ఉంటే పురుషులు శృంగారంలో పాల్గొని స్థాపించినప్పుడు అదే సమయంలో స్త్రీల యొక్క అందాల విడుదల ప్రక్రియ కూడా కొనసాగుతున్నప్పుడు ఆ కలయిక మొదటి సారి అయినా సరే గర్భం వస్తుందని వారు తెలుపుతున్నారు. 

 


ఇక మరికొందరు గర్భం లాంటివి రాకుండా ఉండేందుకు అనేక పద్ధతులను అవలంభిస్తుంటారు. కాకపోతే అలాంటివి వాడటం చాలా మందికి ఇష్టం ఉండదు. కండోమ్ లాంటి వాటిని ఆస్వాదించలేక పోతున్నామని వారు తెలియజేస్తున్నారు. దీంతో వారు స్థలనానికి ముందే అంగాన్ని బయటికి తీసేస్తున్నారు అని తేలింది. ఇకపోతే దాంతో గర్భం రాదని వారు భావిస్తుంటారు. అయితే ఇలాంటి వాటివల్ల ఖచ్చితంగా గర్భం రాదని చెప్పలేమని నిపుణులు తెలియజేస్తున్నారు. మామూలుగా శృంగారం జరిగే సమయంలో సంభోగం చివరిలో జరుగుతుందని, అంతకుముందు సంభోగం కొనసాగుతూ కూడా పురుషాంగం నుంచి కొన్ని రకాల స్రావాలు వస్తూనే ఉంటాయని ద్వారా కూడా శుక్రకణాలు యోనిలోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగని భావప్రాప్తికి దగ్గరయ్యే సమయంలో పురుషుడు వాటిని నియంత్రిచుకోకపోవడం సంభోగాన్ని ఆపేయడం లాంటి విషయాలు అంత సులువు అయ్యేపని కాదు. అలా చేస్తే వాటి వల్ల తృప్తి లభించదు అన్ని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: