భార్యాభర్తలు ఇద్దరి మధ్య అనుబంధానికి మెరుగుపరచడంలో శృంగారం కీలక పాత్ర వహిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా ఆసక్తికరంగా జరిగితే వారి బంధం మరింత ఆనందంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. మామూలుగా ఎవరికైనా తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇష్టాయిష్టాలు ఉంటాయి అది భార్యభర్తలకు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. భార్యాభర్తలు అయినంత మాత్రాన ఇద్దరికీ వేరే వేరే ఇష్టాలు కోరికలు ఉంటాయి. ఇక శృంగార విషయానికొస్తే... స్పష్టమైన అభిప్రాయాలు కూడా వారికి ఉంటాయి.

 

 

ఇకపోతే చాలామంది భార్య భర్తలకు ఈ విషయంలో కొన్ని అంచనాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఓ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మకాన్ని ప్రేమను పంచడంలో శృంగారం అనేది కీలక పాత్ర వహిస్తుంది. వారి శృంగార జీవితం ఆనందంగా ఆహ్లాదంగా జరిగితే వారి బంధం మరింత ఆనంద దాయకంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు.

 


ఇక ఆ విషయం పక్కన పెడితే... కొందరు పురుషులు రక రకాల భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక వారికి ఉంటుంది. వారి భార్య సహాయంతో వాటిని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో ఆడవారు కూడా ఓ భంగిమను బాగా ఇష్టపడతారట. ఆ విషయం ఏమిటంటే దాదాపు చాలామంది అమ్మాయిలు వారి వెల్లకిల్లా పడుకొని ఉన్న భంగిమలో కలయికను బాగా ఇష్టపడతారట. ఇకపోతే మహిళ పై భాగాన ఉండి పురుషుడి క్రింది భాగంలో ఉండే స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతారని సర్వే తెలియజేస్తుంది. కాబట్టి ఆ భంగిమను ఆడవారు ఎక్కువగా ఇష్టపడతారని అందులో తేలింది. ఇక ఆ తర్వాత డాగీ స్టైల్ ఎక్కువమంది ఇష్టపడుతున్నారని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత 69 పొజిషన్ లో శృంగారం పాల్గొని భావప్రాప్తి జరుగుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: