ఓ మనిషికి గాలి , నీరు, గుడ్డ, తిండి, ఉండటానికి ఇల్లు మాత్రమే కాకుండా శృంగారంపై కూడా ఆసక్తి ఉంటుంది. ఇకపోతే ఎవరికి ఎంత ఆసక్తి ఉన్న దానిని కొందరు మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. శృంగారంలో వారు మాత్రమే ఎంజాయ్ చేయడం కాకుండా తన పాత్రను కూడా ఎంజాయ్ చేసేలా చేయడమే ఓ కల అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. 

 

IHG

 


ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే చాటింగ్ లో ఎక్కువమంది ఎమోజీ లు వాడేవారు శృంగారం విషయంలో బాగా ఎంజాయ్ చేస్తారట. మనోలో చాలామంది తమ మూడ్ ను, ఫీలింగ్స్ ను ఎమోజీ ల సహాయంతో ఇతరులకు తెలియజేస్తూనే ఉంటాము. అయితే అలాంటి వారు వారి శృంగార జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారని ఓ సర్వేలో తెలిసింది.

 

IHG've Probably Gotten Wrong

 

అమెరికా దేశంలో జరిగిన ఓ సర్వేలో ఏకంగా 5 వేల మందిపై ఈ పరిశోధన చేయగా అందులో ఎమోజీ లు వాడుతూ చాటింగ్ చేసిన వాళ్ళు శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తారని తేలింది. అది మాత్రమే కాక ఎమోజీ లు మరింత వారి బంధాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని 86 శాతం మంది ఈ విషయాన్ని ఒప్పుకున్నారని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అలాంటి వారు శృంగార విషయంలో రొమాంటిక్ గా, సెక్స్ రిలేషన్ షిప్ లో వారి సత్తా చాటుతారని తెలియజేస్తున్నారు. కాకపోతే ఎమోజీ లు వాడితేనే శృంగారంలో చురుకుగా ఉంటారని కాదని కేవలం వాటిని వాడిన వ్యక్తులు శృంగార విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటారని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: