నిజానకి భార్యాభర్తల అనుబంధానికి కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. వారి మధ్యలో సంసార అనుబంధం కూడా సక్రమంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. జీవితం ఆనందంగా సాఫీగా వుండాలనే వారికి లైంగిక జీవితం కూడా సాఫీగా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎవరికైనా సరే మొదటిసారి కలయిక చాలా బాధ అనిపిస్తుంది. ఆ కారణంతో నొప్పిగా కూడా అనిపిస్తుంది. అయితే అది ఆ ఒక్కసారి మాత్రమే నొప్పి అనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి అలాంటి ఇబ్బందులు ఉండవు. కొందరికి తరచూ శృంగారంలో పాల్గొన్న సమయంలో కూడా నొప్పి వస్తుంది అంటే దానికి కారణాలు మీరు తెలుసుకుంటే మంచిది...

 

<p>అలాంటివారు కారణం ఏమైఉంటుందో కచ్చితంగా తెలుసుకోవాలి. కొందరిలో జననాంగాలు పొడిబారతాయి. మోనోపాజ్ దశలోనూ ఇలా జరిగే అవకాశం ఉంటుంది.</p>

 

అసలు అలా నొప్పి రావడానికి గల కారణం సాధారణంగా చాలా మంది దాంపత్య జీవితంలో కొన్ని అనుమానాలు భయం ఉంటాయి. ఆ భయం కారణంగా వారు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. దీంతో అనేకమంది శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా మధ్యలోనే అసౌకర్యానికి గురయ్యి నిరాశ చెందుతారు. శృంగార సమయంలో నొప్పి వస్తుందన్న భయంతో వారు సరిగా స్పందించ లేకపోవడం బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఆనందించలేమన్న అనుమానాలు వారిలో రోజుకు ఎక్కువ అవుతాయి. ఇక బరువు ఎక్కువ ఉండడం ఈ సమస్య అనుకుంటే సరైన డైట్ ఫాలో అయితే చాలు మీకు ఆ సమస్య నుండి బయట పడవచ్చు.

 

<p>ముఖ్యంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఈ నొప్పి కి కారణం కావొచ్చు. అండాశయాల్లో సిస్టులు ఉన్నా.. ఎండోమెట్రియం పొర గర్భాశయంలో కాకంుడా బయట పెరిగా ఇలా నొప్పి, మంట వేధిస్తూ ఉంటుంది.</p>

 


అదే కాకుండా తొలి కలయిక కాకపోయినా తరచూ శృంగారంలో పాల్గొన్న చాలామంది ఆడవారికి యోనిలో నొప్పి ఉంటుంది. దాంతో వారు ఎక్కువగా శృంగార సమయాన్ని ఎక్కువగా గడపలేరు. అలాంటి వారు ముందుగా దానికి సంబంధించిన కారణం ఏంటో తెలుసుకుని ముందుకు వెళితే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి కొందరిలో జననాంగాలు పొరబాడిపోతాయి కూడా. అది కూడా ఎక్కువగా మోనోపాజ్ దశ లోనే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏదైనా సరే ఉంటే సెక్సాలజిస్టును సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: