శృంగారం అనేది మనిషి శరీరానికి చాలా ముఖ్యమైనది.. దీనివల్ల ఎంతో శక్తి ఖర్చు అవుతుంది.. అందుకే శృంగారం చేయడానికి ఆడ మగ ఇద్దరు ఇష్టపడతారు.. అసలు విషయానికొస్తే.. రాత్రే చేయాలనే రూల్ ఏమీ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. అయితే, రాత్రిపూట చేసే శృంగారానికి.. ఉదయం వేళల్లో చేసే శృంగారానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రాత్రి చేసే శృంగారం వల్ల మంచి నిద్ర, ప్రశాంతత లభిస్తే.. మార్నింగ్ సెక్స్ వల్ల అంతకంటే ఎక్కువ మజా వస్తుందట.

 


ఇకపోతే ఉదయం చేసే సెక్స్ వల్ల ఎన్ని లాభాలున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 

• ఉదయం వేళ సెక్స్ వల్ల డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.
•  సెక్స్ వల్ల మైగ్రెయిన్ కూడా తగ్గుముఖం పడుతుంది.
సెక్స్ వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
•  ఉదయం వేళల్లో కండోమ్ లేకుండా సెక్స్ చేస్తారు. దీని వల్ల డిప్రెషన్ తగ్గుతుంది.
• ఉదయం పూట చేసే సెక్స్ వల్ల ముఖంలో వర్ఛస్సు పెరుగుతుంది.
•  రాత్రి నిద్ర కారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ అధికంగా విడుదలవుతుంది. దీనివల్ల ఉదయం వేళ ఎక్కువ సేపు శృంగారంలో పాల్గోగలుగుతారు.
• ఉదయం వేళల్లో వీర్య కణాలు చురుగ్గా కదులుతాయి. సంతానం కోరుకొనేవారికి ఇదే బెస్ట్ టైమ్.
• ఉదయం పూట సెక్స్ చేయడం వల్ల రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు. భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది.
•  ఉదయం వేళ సెక్స్ చేస్తున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడి దూరం చేసి ఉత్సాహంగా ఉంచుతుంది.
•  రోజంతా తీరికలేకుండా పని ఒత్తిడితో గడివారు రాత్రిళ్లు సెక్స్‌ను ఆస్వాదించలేరు. వారికి ఉదయమే సరైన వేళ.
• రాత్రి నిద్రవల్ల శరీరానికి విశ్రాంతి లభించడం వల్ల తెల్లవారు జామున సెక్సులో యాక్టీవ్‌గా ఉంటారు.
• కనీసం గంటపాటు సెక్స్ చేయడం వల్ల 300 కేలరీల శక్తి ఖర్చవుతుంది. కాబట్టి.. ఇది మంచి వ్యాయమం కూడా. 
చూసారుగా ఉదయం సెక్స్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో మీరు కూడా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: