అమ్మాయిలు తమకు కావలసిన పార్టనర్ ను తామే వెతుక్కుంటామని చెబుతుంటారు.. అయితే ఇప్పటి కాలంలో అమ్మాయిల అభిరుచులు వెరనే చెప్పాలి.. అయితే అబ్బాయిలు గడ్డం ఉంటే ఇష్టపడుతున్నారు..అసలు విషయాని కొస్తే.. గడ్డం చూసేందుకు క్రేజీ గా ఉంటుంది.. దీని వల్ల ఎంతో మేలు కూడా. గడ్డం లోని కణాల మీద జరిపిన ఒక అధ్యయనం లో 8 ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

 

 

గడ్డం పెరుగుదల, సెక్స్ సంభావ్యత మధ్య పరస్పర సంబంధం ఉంది. "గడ్డం పెంచడం, లైంగిక కార్య కలాపాల పునః ప్రారంభానికి దోహదం చేస్తుందని ఈ ప్రయోగం జరిపిన రచయిత కనుగొన్నాడు. తరచుగా లైంగిక విషయాల్లో పాలు పంచుకునేవారి లో, టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రావం పెరుగుతుంది, ఇది గడ్డం పెరుగుదలను ప్రభావితం చేస్తుందని తేలింది.. కాబట్టి, ఎక్కువ సెక్స్ చేయడం మూలంగా ఎక్కువ గడ్డం వస్తుందా? లేదా ఎక్కువ గడ్డం ఉంటే.. సెక్స్ సామర్ధ్యం పెరుగుతుందా ? అంటే, రెండింటికి అవినాభావ సంబంధం ఉందనే చెప్పొచ్చు. సాధారణంగా మహిళలు, గడ్డం ఉన్న మగ వారినే ఎక్కువ గా ఇష్ట పడతారు.

 

 

అందానికే కాదండీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే అంటున్నారు.. ఈ గడ్డం వల్ల గడ్డాలు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. బ్యాక్టీరియా సహజంగానే చర్మం పై ఉన్నా.. షేవింగ్ చేయడం సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాకుండా ఇన్‌ఫెక్షన్లు, వెంట్రుకలు చర్మం లోపలికి పెరగడానికి దారి తీస్తుంది. షేవింగ్ చేయకపోవడం ద్వారా, మొటిమల మంటను కూడా తగ్గుతుంది. షేవింగ్ అనేది మొటిమల బ్రేక్‌అవుట్‌ల కు దారి తీస్తుంది. ఇప్పటికే ఉన్న మొటిమల సమస్యను కూడా దూరం చేస్తుందట.. చలి కాలంలో చలి నుంచి కూడా ఈ గడ్డం కాపడుందట.. ఎటు చూసినా గడ్డం ఉండటం వల్ల లాభాలే ఎక్కువగా ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: