నాలుకని  స్పైసీ ఫుడ్ తోప్ ముంచాలి అంటే ఈ రెస్టారెంట్స్ ట్రై చేయాల్సిందే:

నోరు మండిపోతున్న కూడా ఇంకా స్పైసి ఇంకా స్పైసి కావాలి అని అనిపిస్తుంది. స్పైసీ ఫుడ్ అంటే ప్రజలకు ఒక క్రేజ్ కూడా.కొందరు అసలు కారం తినకపోగా ఇంకొందరు విపరీతమైన కారం తింటుంటారు. ఇంకా బిర్యానీ లవర్స్ కి అయితే  వారికి తగ్గ స్పైస్ ఉంటే ఇంకా పండుగ. నాలుకకి అదిరిపోయే స్పైసీ ఫుడ్ కావాలి అంటే మన హైదరాబాద్ లో ఉన్న ఈ రెస్టారెంట్లు ఒకసారి ట్రై చేయాల్సిందే,

కృతుంగ
దీనికి హైదరాబాద్ లో చాలానే బ్రాంచీలు ఉన్నాయి. మీ స్పైస్ లెవెల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా తెలుసుకోవడానికి  మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ లో ఒకసారి ట్రై చేసి చూడండి.

 కారాలు మిరియాలు
ఈ రెస్టారెంట్ జూబ్లీ హిల్స్ లో ఉంది. దాని పేరు లో ఉన్నట్లు ఎక్కడ ఫుడ్ లో కూడా కారాలు మిరియాలు గట్టిగానే ఉంటాయట.


శ్రీ కన్య
పంజాగుట్టలోని  శ్రీ కన్యా రెస్టారెంట్ లో ఎపుడైనా ఫుడ్ ట్రై చేసారా?

ది స్పైసి వెన్యూ
ఈ హోటల్ జూబ్లీ హిల్స్ లో ఉంది. పేరుకు తగ్గట్లే స్పైసి లవర్స్ కి ఒక చక్కనైన వేదిక.

అంకాపూర్ మిలిటరీ హోటల్
దుర్గం చెరువు అయితే ఇప్పుడు ఒక పెద్ద హాట్ స్పాట్ గా మారింది. వీకెండ్ వచ్చింది అంటే చాలు చాలా మంది బ్రిడ్జి డేగరికి వెళ్లిపోతున్నారు, కాస్తంత టైం దొరికిన అల ఓ రైడ్ అంటూ దుర్గం చెరువు డేగరికి వెళుతున్నారు. మరి మీరు ఎపుడైనా ఆ వైపు వెళితే కనుక అంకాపూర్ మిలిటరీ హోటల్ కి అల ఓ విరిసీట్ చేయండి.
 
పాలమూరు గ్రిల్
వీటికి హైదరాబాద్ లో అనేక బ్రాంచీలు ఉన్నాయి. స్పైసి స్పైసి క్రేవింగ్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్లి ట్రై చేయండి

 
 ఉలవచారు బిర్యాని
ఈ హోటల్ జూబ్లీ హిల్స్ లో ఉంది. మంచి స్పైసీ ఫుడ్ కావాలా ఇంకెందుకు ఆలస్యం ఒకసారి వెళ్లి రాకూడదు

మరింత సమాచారం తెలుసుకోండి: