చాలా మంది ప్రజలు యూరప్ పర్యటనకు వెళ్లాలని కలలు కంటారు. కానీ అక్కడికి వెళ్ళడానికి సాహసం చేయలేక మనస్సును చంపుకుంటున్నారు. ఎందుకంటే యూరప్ పర్యటనలు చాలా ఖరీదైనవి. అయితే యూరప్‌ లో బడ్జెట్‌లో ప్రయాణించే అనేక ప్రదేశాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఐరోపాలోని కొన్ని చౌక స్థలాల గురించి మీకు చెప్తాము. హ్యాపీ గా సందర్శించవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా ఎవరితో అయినా యూరప్ ను సందర్శించవచ్చు. ఇక మీ కలల ట్రిప్ ను ఎంజాయ్ చేయొచ్చు.

ఉక్రెయిన్‌, కీవ్
ఉక్రెయిన్‌కు చెందిన కీవ్ ఈ జాబితాలో ఉంది. మీరు ఇక్కడ తిరగడానికి వెళితే మీ బడ్జెట్‌ లో రోజుకు రూ.1086 మాత్రమే ఖర్చు అవుతుంది. మీరు ఇక్కడ సాధారణ ఆహారం కూడా దాదాపు రూ. 290కి కొనొచ్చు. 500 రూపాయలతో సందర్శనా స్థలాలు తిరుగుతారు.

కరాకో ఫాఫీ ఆఫ్ పోలాండ్
కరాకో ఫాఫీ ఆఫ్ పోలాండ్ అందంగా ఉంది. ఇక్కడ బడ్జెట్ రోజుకు రూ.1479 అవుతుంది. ఇక్కడ స్థానిక ప్రయాణం 100 రూపాయలు తో చేయొచ్చు. భోజనం, వసతి కూడా బడ్జెట్‌లోనే ఉంటుంది. 600 రూపాయలకే సందర్శనా స్థలం అందుబాటులో ఉంటుంది.

బల్గేరియా, సోఫియా
రూ. 1800 బడ్జెట్‌ లో బల్గేరియాకు చెందిన సోఫియాను కూడా సందర్శించవచ్చు. ఇక్కడ ఉండేందుకు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆహారం, స్థానిక ప్రయాణం కూడా చౌకగా ఉంటుంది. అయితే తిరిగేందుకు దాదాపు 250 రూపాయలు ఖర్చు అవుతుంది.

హంగేరి, బుడాపెస్ట్
హంగేరి బుడాపెస్ట్ సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడ రోజుకు దాదాపు రూ.1975 ఖర్చు అవుతుంది. ఇక్కడ ప్రయాణం చేసి తిన్నా తక్కువ ఖర్చు అవుతుంది.. దర్శనానికి రూ.200 అవుతుంది.

గ్రీస్‌, బార్సిలోనా
గ్రీస్‌కు బార్సిలోనా బడ్జెట్ రోజుకు రూ. 2283 అవుతుంది. స్టేయింగ్ ధర రూ.540.  ఆహారం రూ.743 వరకు ఉంటుంది. దీంతో పాటు దర్శనానికి రూ.600 వరకు ఖర్చవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: