ప్రతి ఇంట్లో వాస్తు అనేది చాలా తప్పనిసరి వాస్తులో గృహాన్ని నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరు నిర్మించుకుంటూ ఉంటారు. పరిసరాల వాస్తు సరిగ్గా ఉంటేనే ఆ ఇంటికి మంచి ఫలితం అనుకూలిస్తుంది అందుచేతనే ఎక్కడైనా ఇంటిని నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఇంటి స్థలంతో పాటు చుట్టూ ఉండేటువంటి పరిసరాల వాస్తును కూడా మనం గమనిస్తూ ఉండాలి. అందుచేతనే అలాగే ఇంట్లో వాస్తు ప్రకారం మొక్కలు నాటడం కూడా మంచి విషయమే అని చెప్పవచ్చు మనం తరచుగా మనీ ప్లాంట్ తులసి చెట్టు వంటివి సంపదకు మూలంగా భావించవచ్చు. ఇంట్లో సరైన దిశలో వీటిని ఉంచారంటే కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ మొక్కల గురించి వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం.


ఇంతవరకు మనీ ప్లాంట్ సంపదకు చిహ్నంగా చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఇలాంటిదే మరొక మొక్క కూడా ఉన్నది. దీనినే జెడ్ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు. డబ్బు ప్రయోజనం కోసం ఈ క్రాసుల మొక్కను మీ ఇంటి లేదా ఏదైనా షాపుల దగ్గర తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం మంచిది. కార్బన్డయాక్సైడ్ ను కూడా ఈ మొక్క గ్రహిస్తుంది. మీ మొక్కను ఇల్లు లేదా ఏదైనా షాపులలో సరైన దిశలో ఉంచినట్లు అయితే అది వాస్తు దోషాలను తొలగిస్తుంది.

ఇంటికి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలను ఉంచితే మంచి లాభం కలుగుతుంది. ముఖ్యంగా బెడ్ రూములో ఈ మొక్కల ను ఉంచుకోకూడదు.. వంటగది దగ్గర కూడా ఈ మొక్కను కూడా ఉంచకూడదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే మీరు చేస్తున్న ఏదైనా ఆఫీసులో ఒత్తిడి ఎక్కువ అయినట్లు అయితే ఈ మొక్కను ఉంచుకుంటే చాలా మంచిది. ఆఫీసులో నైరుతి దిశలో ఈ మొక్కను ఉంచితే మంచి విజయాన్ని అందుకుంటరట. చీకటి ప్రదేశాలలో ఈ మొక్కలను ఉంచకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: