ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే ప్రతి ఒక్కరిని వేధిస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. కడుకు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలకు ఒక కారణమైన పండ్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి కడుపులోని అమ్లం స్థాయిలను పెంచుతాయి. కడుపు ఉబ్బరానికి కారణం అవుతాయి. అందులో యాపిల్ కూడా ఒకటి. ఆపిల్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రెగ్యులర్ గా తినడం ద్వారా ఆమ్లా స్థాయిలను పెంచుతాయి. యాపిల్ ఎక్కువగా తింటే గ్యాస్టిక్ సమస్యలు తీవ్రంగా వస్తాయి.

అంతేకాకుండా పీచ్ పండ్లలో కూడా గ్యాస్ ట్రిక్ ని పెంచే ఆమనాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ అండ్ ఇతర గుణాలు కారణంగా గ్యాస్ట్రిక్ సమస్య మరింత పెరుగుతుంది. మూడవ పండు వచ్చేసరికి పుచ్చకాయ. పుచ్చకాయలు నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇందులోని గుణాలు కొలెస్ట్రాల్ను అండ్ గ్యాస్టిక్ ని పెంచేందుకు తోడ్పడతాయి. దీంతో గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. మామిడి పండును కూడా ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్య ఎదురవుతుంది.

ఇది జీర్ణ ప్రక్రియను అండ్ పోషకాల సోషలను తగ్గిస్తుంది. మామిడి గ్యాస్టిక్ సమస్యల కు కారణం అవుతుంది. అదేవిధంగా గ్రేప్స్ కూడా గ్యాస్టిక్ సమస్యలను ఎక్కువగా పెంచుతాయి. ద్రాక్ష పండ్ల లో విటమిన్ సి అండ్ కే కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, ప్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు క‌డుకు ఉబ్బరానికి కారణం అవుతుంది. అరటి పండ్లలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అరటి పండు తింటే పేగుల్లో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది గ్యాస్ట్రిక్ అండ్ కడుపు ఉబ్బరం సమస్యలకి కారణం అవుతుంది. అదేవిధంగా అవకాడో ఫ్రూట్ కూడా గ్యాస్ సమస్యకి కారణం అవుతుంది. పైన చెప్పిన పండ్లను గ్యాస్ సమస్యతో బాధిస్తున్నవారు అసలు తినవద్దు. ఒకవేళ ఈ పండ్లను కనుక మీరు తీసుకుంటే మీ గ్యాస్ సమస్య మరింత ఎక్కువ అయ్యే ప్రాణాలకే ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: