శనగపిండితో తయారుచేసిన స్వీట్లు తిన్నట్లయితే మీకు పలు రకాల లాభాలు ఉంటాయి . ఉడకపెట్టిన సెనగలను తరిగిన ఉల్లిపాయలు అండ్ టమాటాలు మరియు చాట్ మసాలాలతో కలిపి తీసుకున్నట్లు అయితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు . మీరు పుష్కలంగా ప్రోటీన్లు పొందవచ్చు కూడా . పాలనయ్య కలిపి సెనగపిండితో హల్వా చేసుకుని తినవచ్చు . ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి . అదేవిధంగా వేయించిన శనగలను పిండిగా చేసుకుని అనంతరం ముద్దగా చేసుకుని డిప్స్ కింద వాడుకోవచ్చు . ఇది ఆరోగ్యకరమైన డిప్స్ . వీటిని బ్రెడ్ తో గాని బర్గర్ పిజ్జాతో గానీ తినవచ్చు . సెనగపిండిని పాన్ కేక్స్ రూపంలో కూడా వేసుకుని తినవచ్చు .
తద్వారా మీరు అనేక పోషకాలను పొందవచ్చు . ఉడికించిన శనగలతో కూర చేసుకుని మీరు చపాతీతో కానీ పూరితో కానీ తినవచ్చు . తద్వారా మీరు అనేక పోషకాలను పొందవచ్చు . ఉడికించిన శనగలు అండ్ ఉడికించిన బంగాళదుంపలు ఇతర మసాలాల దినుసులను ఉపయోగించి చెక్కలుగా కూడా తయారు చేసుకోవచ్చు . ఇలా శనగలను తీసుకోవడం ద్వారా అనేక బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి . ఎదిగే పిల్లలకి సెనగలు కనుక ప్రతిరోజు పెడితే వారి ఎదుగుదల బాగుండడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది .