పొట్టలోని కొవ్వును వదిలించుకోవటానికి ఇది బెస్ట్ హోం రెమిడి...నిమ్మకాయ నీరు జీర్ణ క్రియను పెంచుతుంది. జీర్ణ క్రియ కు సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బరువు తగ్గటాన్ని ప్రోత్సహిస్తుంది. బొడ్డు కొవ్వును కూడా తొలగిస్తుంది. దోసకాయ నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రెట్ చేస్తుంది. మంటను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణ క్రియ కు మద్దతు ఇస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జింజర్ వాటర్ ఆకలిని అణిచి వేసేందుకు పనిచేస్తుంది. జీర్ణ క్రియను పెంచుతుంది. జీర్ణ క్రియలో సహాయపడుతుంది.
కొవ్వును కాల్చడం ద్వారా బొడ్డు కొవ్వును తగ్గిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ సెన్సిటివిటిని మెరుగు పరుస్తుంది. ఇది శరీర కొవ్వును తగ్గిస్తుంది . ఆకలిని నియంతరించటంలో సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గటానికి, పొత్తికడుపు కొవ్వును తగ్గిస్తుంది . పుదీనా నీరు..జీర్ణ సమస్యల నుండి ఉపశమనానికి , ఉబ్బరం , గ్యాస్ ను తగ్గించడానికి సహాయపడుతుంది . ఇది జీర్ణ క్రియను ప్రేరేపిస్తుంది. బొట్టు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ నీరుని తాగితే కొవ్వు అనేది రాకుండా ఉంటుంది .