సాల్మన్, సార్టీనెస్, ట్యూనా కొవ్వు చేపలలో ఓమేగా-3 ఫ్యాటి యాసిడ్స్, మిటమిన్ డి పుప్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలంగా మార్చుతాయి. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ డి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో కాల్షియం కూడా లభిస్తుంది. ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎముకల బలహీనత సమస్య దరిచేరదు. బాదం తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదం గింజలు తింటే శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఈ సులభంగా అందుతాయి. టోఫు తినడానికి రుచికరంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ కె కంటిస్టెంట్ పుష్కలంగా ఉంటుంది.
ఇందులోని మెగ్నీషియం ఎముకలను బలంగా మార్చుతుంది . నువ్వుల గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి . ఇందులోని కాల్షియం, మెగ్నీషియం , విటమిన్ ఈ ఎముకలను బలంగా మార్చతాయి . దృణధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి . వీటిలోని కాల్షియం , విటమిన్ డి , ప్రెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి . ఇవి బలహీన ఎముకల సమస్యలను దూరం చేస్తాయి . గుడ్డు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుడ్డలో విటమిన్ డి , కాల్షియం , ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చుతాయి . ఇది తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఏ సమస్య రాకుండా ఉంటుంది . కోడిగుడ్డును తప్పకుండా తినండి .