1. అల్లం టీ:
అల్లం టీ తాగడం కారణంగా జీర్ణశక్తి పెరగడంతో పాటుగా కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు .
2. పేపరమింట్ టీ :
ఇటీ జీర్ణశక్తిని పెంచి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది .
3. పసుపు టీ :
పసుపు టీ కాలేయ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది . అదేవిధంగా అనేక బ్యాక్టీరియాని కూడా దరిచేరనివ్వదు .
4. డండెలియోన్ టీ :
ఇటీ కాలేయంలోని విష పదార్థాలను బయటికి పంపిస్తుంది .
5. చమోమిలే టీ:
ఈటీవీ రోజు తాగడం ద్వారా యాంటీ ఇన్ఫలమెంటరీ లక్షణాలు పొందవచ్చు . ఇటీ కారణంగా కాలేయం మెరుగుపడుతుంది .
6. గ్రీన్ టీ :
గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం దెబ్బతీయకుండా కాపాడుతాయి .
7 . రోజ్ మెరీ టీ :
రోజు మేరీ టీ కాలేయాన్ని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది .
8 . లెమన్ టీ :
లెమన్ టి కొడకాలయాన్ని రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది .
పైన చెప్పిన టీలలో మీకు నచ్చిన టిని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని మీ కాలేయాన్ని కాపాడుకోండి . అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణమే ఈ టీలలో ఏదో ఒకటిని మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి . ప్రతిరోజు వీటిని మీ డైరీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా కాలేయం మెరుగుపరడంతో పాటుగా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది . ఇది స్వయంగా నిపుణులే చెబుతున్నారు .