
ఈ స్థావరం పై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది . పోలీసుల దాడిలో దాదాపు 8 కోళ్లను ఇద్దరూ వ్యక్తులని పట్టుకున్నట్లు సమాచారం . ఒక్కో పందెంకోడి మూడు నుంచి నాలుగు కిలోలు ఉందని వాటి విలువ ఆరువేల వరకు ఉంటుందని బాధితులు అంటున్నారు . విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు మండలాల వాగు సరిహద్దు గ్రామంలోని ఆరు గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది వ్యక్తులు కోడిపందాలలో పాల్గొన్నారని గుర్తుతెలియని వ్యక్తులు సమాచారంతో దాదాపు నలుగురు పోలీసులు దూరంగా సైకిల్ మోటార్లను ఆపి స్తావరం పక్కలో కంది పొలం ఉన్న వ్యక్తులను మాట్లాడించినట్లు వ్యవహరిస్తూ హఠాత్తుగా కోడిపందాలు ఆడుతున్న వ్యక్తుల మీద దాడి చేసిన కొందరు పారిపోగా ముగ్గురు వ్యక్తులు దాదాపు 8 కోళ్లను పట్టుకున్నట్లు తెలుస్తోంది .
అయితే వ్యక్తులను వదిలేసి కోళ్లను నగదు తీసుకెళ్లారని బాధితులు చెప్పుకొస్తున్నారు. దాడి చేసిన వారు స్పెషల్ టాస్క్ స్పోర్ట్స్ సిబ్బందా లేదా పోలీసుల అనేది తెలియాల్సి ఉంది . ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది . ఇక మూడు రోజులు బంధం రాయులకు పోలీసులు నుంచి రిలీజ్ దొరికిందని చెప్పవచ్చు . సంక్రాంతి మూడు రోజులు ప్రభుత్వమే కోడిపందాలు వేసుకోమని సూచనలు జారీ చేసింది .