చికెన్.. మాంసాహారులకు ఎల్లప్పుడూ తక్కువ ధరలో అందుబాటులో ఉండేది. ముక్క లేనిదే ముద్ద దిగదు అని అంటుంటారు కొంతమంది మాంసాహారులు. కానీ ఆలా ప్రతి రోజు చికెన్ తినే వాళ్ళకి ఇది చేదు వార్తే. అందరికి అని చెప్పలేము కానీ కొందరికి మాత్రం ఇది చేదు వార్తే. లావుగా ఉండేవాళ్ళకు ఇది చేదువార్త అని చెప్పచు. కారణం చికెన్ తింటే లావు అవుతారు. 


ఏంటి ? చికెన్ వేడి కదా ? ఎందుకు లావు అవుతాము అని అనుకోవచ్చు కానీ చికెన్ వల్ల పెద్ద ప్రమాదమే ఉంది. కారణం కొంతమంది దుర్మార్గులు డబ్బుకి ఆశ పది ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారు. పుట్టిన కోడి త్వరగా పెరగాలని, ఆ కోడి లావు అవ్వాలని వాటికీ స్టెరాయిడ్స్ ను ఇంజక్షన్ రూపంలో ఇస్తున్నారు. దీంతో చికెన్ కొద్ది రోజుల్లోనే భారీగా లావు అయిపోతుంది. 


ఆలా స్టెరాయిడ్స్ ను ఇంజక్షన్ ఇచ్చిన కోళ్లను మనకు చికెన్ గా అందిస్తున్నారు వ్యాపారులు. దీంతో ఆ చికెన్ సామాన్యులు తెగ ఇష్టంగా తింటున్నారు. దీని వల్ల భారీగా లావు అయిపోతున్నారు చికెన్ ప్రేమికులు. అందులో కోడి లావు కడానికి ఇంజక్షన్ వేసేది కేవలం కోడి మెడపైనా, రెక్కలకు స్టెరాయిడ్స్ ను ఇస్తుంటారు. ఇలా ఇవ్వడం వాళ్ళ ఆ భాగాలు తినేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. 


దీంతో ఆరోగ్య నిపుణులు కనీసం ఈ రెండు భాగాలును తినకండి మాంసాహారులకు సలహా ఇస్తున్నారు. మరి కనీసం ఈ సలహా అయినా పాటించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: