డబ్బులు అంటే అందరికీ ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం మనము నిద్ర లేచిన సమయం నుండి మళ్లీ రాత్రి పడుకునే వరకు ఏది చేయలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది. అందుకే డబ్బు కోసం అందరూ ఎంతో కష్టపడుతుంటారు. అయితే కొన్ని సార్లు మాంకు ఎక్కడైనా డబ్బులు ఇవ్వాల్సిన వారు లేదా మనము ఏదైనా వస్తువు కొన్నప్పుడు మిగిలిన చేంజ్ అమౌంట్ ఇచ్చే వారు, చిరిగిన నోట్లు ఇచ్చేస్తుంటారు. కొన్ని సార్లు మనము అక్కడ చూసి వాటిని అడిగి మంచి నోట్లు తీసుకుంటూ ఉంటాము. కొన్ని సార్లు మాత్రం మనము చూసుకోకుండా వచ్చేస్తాము. అలా చిరిగిన నోట్లు మను ఎవరికైనా ఇస్తే వాళ్ళు తీసుకోరు. దీనితో ఎంతో బాధపడుతాము. అయితే బాధపడవలసిన అవసరం లేదు.

ఇప్పుడు మనకు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇలా చిరిగిన నోట్లను ఈ విధంగా మార్చుకోవాలో తెలిపింది.

* మీ వద్ద ఉన్న చిరిగిన నోట్లను నం దగ్గర చాలా సులభంగా మార్చుకోవచ్చు.

* ఏ బ్యాంక్ అయినా దేనికి ఒప్పుకోకపోతే మీరు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేయవచ్చు.

* అయితే ఇలా ఈ దగ్గర ఉండిపోయిన చిరిగిన నోట్లను మార్చుకోవడానికి, ఎటువంటి అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన  అవసరం లేదు.

* మీ దగ్గర ఉన్న నోటు ఏదైనా కొంత భాగం చిరిగి పోతే పూర్తిగా అమౌంట్ తిరిగి బ్యాంక్ నుండి పొందవచ్చు. లేదా ఆ నోటు కనుక ఎక్కువ భాగం చిరిగిపోతే మీరు కొంత అమౌంట్ ను కోల్పోతారు.

* ప్రవేశ పెట్టిన bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం 1 రూపాయి నోటు నుండి 20 రూపాయల నోటు వరకు ఎంత చిరిగినా పూర్తి అమౌంట్ పొందుతారు.

* అయితే కొన్ని నోట్లు కాలిపోతూ ఉంటాయి. అలాంటి నోట్లను మీరు మార్చుకోవడం కుదరదు. వాటిని కేవలం మీ ఇంటి బిల్లులను పే చేయడానికి మాత్రమే ఉపయోగించగలరు.

మరి చూశారుగా మీ దగ్గర ఏమైనా చిరిగిన నోట్లు ఉంటే పై విధంగా బ్యాంక్ లో మర్చుకోగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: