అంతేకాదు pre-approved పద్ధతి ద్వారా మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇస్తుంది. అంటే ముందుగానే కస్టమర్లకు లోన్ ఇస్తుందికాబట్టి ఎస్ బి ఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ కావాలనుకునేవారు ఈ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.కేవలం ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్లైన్లో కూడా షాపింగ్ చేసిన తర్వాత ఎస్బిఐ డెబిట్ కార్డు స్వైప్ చేసి మీరు ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఫ్లాట్ఫామ్ లో కూడా ఈ ఆఫర్ మనకు లభిస్తోంది.