అవసరానికి మంచి అలవాట్లు నిజంగా మనలను అప్పుల్లో మునిగి పోయేలా చేస్తాయి అని అనడం లో ఎటువంటి సందేహం లేదు. అయితే అత్యవసర పరిస్థితులలో అప్పులు చేయడం వల్ల ఆ అప్పులే మనల్ని ముప్పుతిప్పలు పెడతాయి అని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. అప్పులు చేయడంలో హద్దులు దాటితే సమస్యలు తప్పవు. అప్పులు అయినాసరే లేదా క్రెడిట్ కార్డు వినియోగం అయినా సరే మీ ఆదాయానికి అనుగుణంగా ఉండాలే తప్ప విచ్చలవిడిగా అప్పు చేయడం, క్రెడిట్ కార్డు వినియోగం వల్ల తప్పకుండా అప్పులలో కూరుకు పోయినట్టే .అయితే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారో లేదా ఇలా తెలుసుకోవచ్చు.


ఉదాహరణకు మీకు వచ్చే ఆదాయంలో 30 శాతానికి మించి మీరు అప్పుల కోసం కేటాయించవద్దు. మీకు వచ్చే ఆదాయం లో 30 శాతానికి మించి మీరు ఎక్కువగా అప్పులు చెల్లించడానికి మీ డబ్బులు ఖర్చు చేస్తున్నారు అంటే తప్పకుండా మీరు అప్పుల ఊబి వైపు వెళ్తున్నట్టు అని గుర్తించుకోవాలి. మీకు హోం లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్ ఉన్నట్లయితే మీ ఆదాయంలో 40 శాతం వరకు వాటికి కేటాయించవచ్చు. ఇక నెలవారీ ఖర్చుల కోసం కూడా మీరు తప్పు చేస్తుంటే అలా చేయడం మంచిది కాదు.

వ్యాపారంలో లాభాలు ,పెన్షన్, వేతనం, వడ్డీ రూపంలో మీకు ఆదాయం వస్తున్నప్పుడు నెలవారీ ఖర్చులకు వీటిని ఉపయోగించడం కూడా చాలా పొరపాటు.. ఎందుకంటే నెలవారీ ఖర్చులకు కేవలం కొంత వెచ్చించి, మిగతా డబ్బులు అన్నింటిని ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మంచి ఆదాయం లభిస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లులను ఎంత వీలైతే అంత తక్కువగా తగ్గించుకోవచ్చు. అంతేకాదు ప్రతి సారి కూడా ఆన్లైన్ డబ్బు బదిలీ చేయడం ఆపి వేయండి .. డబ్బులు వృధా అవుతాయి. మీరు డబ్బులు పోగు చేసుకోవాలనుకుంటే తప్పకుండా జాగ్రత్త పడితేనే అప్పుల ఊబిలో కూరుకు పోకుండా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: