దేశంలో మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పలికింది. బుధవారం రోజు అనగా నవంబర్ 1వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు ఆమోదం పలకడం గమనార్హం. నవంబర్ 29 వ తేదీన పార్లమెంటు లోని లోక్సభలోనూ అలాగే రాజ్యసభలో కూడా ఈ వ్యవసాయ మూడు చట్టాల రద్దు కు ఆమోదం పలికిన విషయం తెలిసిందే . అయితే తాజాగా రాష్ట్రపతి మరొకసారి ఆమోదం పలకడంతో ఇక శాశ్వతంగా ఈ వ్యవసాయ మూడు చట్టాలు రద్దు చేయడం గమనార్హం.

ఇక వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు 2021 గానూ..పండించిన  పంటల అమ్మకం, ధాన్యం ధర, ధాన్యం నిల్వకు ఇలా అన్నింటికీ సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడానికి..పోయినా  సంవత్సరం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరడంతో పాటు ఢిల్లీ సరిహద్దుల్లో నివసిస్తున్న రైతులు ధర్నాలు కూడా చేశారు. దీనిని లోక్‌సభ నిమిషాల్లో రైతులకు అనుగుణంగా ఆమోదం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టబడడంతో అక్కడ  రాజ్యసభలోనూ వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది.


ఇక ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టం అలాగే 2020 పై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పందంతో పాటు నిత్యావసర వస్తువుల సవరణ చట్టం..రైతుల ఉత్పత్తి వాణిజ్యం, భారీ గందరగోళాన్ని రేకెత్తించడంతో రైతన్నల సంఘం నాయకులు  పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతులు ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని తెలిపిన రోజు నుంచి  ఏడాది కాలంగా నిరసనలు కొనసాగిస్తున్నారు.

అంతేకాదు వ్యవసాయ చట్టాల రద్దుపై జరిగిన పోరులో నివసించిన రైతులకు ఒక్కొక్క కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని, అంతేకాదు పంటల కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీని ఇవ్వడంతో పాటు రైతుల డిమాండ్లను ఒప్పుకునే లాగా ఆమోదించాలని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారి కేంద్ర ప్రభుత్వంను  కోరుతూ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: