రైతుల అవసరాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో పథకాలను తీసుకు వస్తున్నాయి. పీఎం కిసాన్ తో పాటు మరెన్నో పథకాలు కూడా అందుబాటులో ఉన్నవి.. అందులో భాగంగానే కొంత మంది రైతులతో కలిసి కొత్తగా వ్యవసాయం ప్రారంభించాలని కొనేవారికి.. రూ.15 లక్షల రూపాయలు అందజేస్తోంది. అయితే ఇప్పుడు ఈ పథకం గురించి అన్ని వివరాలను మనం తెలుసుకుందాం.

రైతుల కు ఆర్థికంగా సహాయం కోసం ప్రభుత్వం..PM కిసాన్ F P O యోజన అనే పథకాన్ని ప్రారంభించినది. ఈ పథకం కింద ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కు 11 మంది రైతులకు ఏదైనా ఒక సమస్త, కంపెనీ ఏర్పాటు చేసుకోవచ్చు.. దీనివల్ల రైతులకు కూడా వ్యవసాయ పరికరాలు లేదా విత్తనాలు, మందులు, ఎరువులు కొనుగోలు చేయడం చాలా సులువు అవుతుందట. ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి..

2). అక్కడ హోమ్ పేజీని ఓపెన్ చేసిన తర్వాత.. అందులో FPO ఎంపిక పైన క్లిక్ చేయ వలసి ఉంటుంది.

3). ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎంపిక పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫార్ములా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అడిగిన విధంగా సమా చారాన్ని నింపాలి.

4). అటు తరువాత స్కాన్ చేసిన పాస్ బుక్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వా త సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి.

5). అటు తరువాత మనం ఒక లాగిన్ వెబ్ సైట్ ని క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత FPO ఎంపిక పై క్లిక్ చేసి లాగిన్ ఎంపిక క్లిక్ చేయాలి.

6). ఆ తరువాత పాస్వర్డ్ లాగిన్ ఎంటర్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అక్కడ చూసు కోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: