భారతదేశంలో అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అయినటువంటి ఎల్ఐసి అందరికీ అందుబాటులో ఉండే ఒక కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఇక ఈ పాలసీ ద్వారా ఎన్నో లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా లాభాలను అందించే వాటిలో ఎల్ఐసి జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటి. ఇక దీని వల్ల చాలా మందికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మూడు వేరు వేరు నిబంధనలను మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇక వాటి ప్రకారం మీరు డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.

ఇక ఈ ప్లాన్ తీసుకోవడానికి కనీస వయసు 8 సంవత్సరాలు ఉండగా గరిష్టంగా 59 సంవత్సరాల వరకు ఈ పాలసీలో చేరవచ్చు. ఇక ఈ ప్లాన్ లో మీరు కనీస హామీ రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇక గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఇందులో 16, 21, 25 సంవత్సరాల ప్రకారం మీరు కాలపరిమితిని ఉంచుకోవచ్చు. ఎంచుకున్న కాల ప్రాతిపదికన ధర్మ ప్రకారం మీరు ప్రీమియం గణేష్ సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి 16 సంవత్సరాల కాలపరిమితి మీరు ఎంచుకుంటే 10 సంవత్సరాలపాటు ప్రీమియం చెల్లించవచ్చు.

ఇక 21 ఏళ్ల పాటు కాలపరిమితిని ఎంచుకుంటే 15 సంవత్సరాలు.. అదే 25 సంవత్సరాల పాటు కాలపరిమితిని ఎంచుకుంటే 16 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి. ఇక 25 సంవత్సరాల వయసులో మీరు సమ్ అస్యూర్డ్ పాలసీ ప్రారంభిస్తే.. 20 లక్షల రూపాయలతో ఎంచుకోవాలి. ఇక దీని కింద మొదటి సంవత్సరం ప్రీమియంగా మీరు రూ.93, 584 చెల్లించాల్సి ఉంటుంది.అదే సమయంలో వచ్చే ఏడాది మీరు రూ.91,569 ప్రీమియంగా చెల్లించాలి.టర్మ్ ను 25 సంవత్సరాలు ప్రీమియం తీసుకుంటే 16 సంవత్సరాల పాటు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత రూ.52,50,000 మొత్తాన్ని మీరు చివరికి పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: