ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగం చేయడం కంటే బదులు ఏదైనా వ్యాపారం చేస్తే బాగుటుందని ఆలోచిస్తున్నారు. ఇక అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే ఒక బిజినెస్ ఐడియా కనుక ఫాలో చేస్తే కేవలం 10000 రూపాయలు పెట్టుబడి తోనే లక్షలకు పైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఫంక్షన్లకు క్యాటరింగ్ ఇవ్వడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక దీనినే మీరు బిజినెస్ లా ఎంచుకొని మంచి లాభాలను పొందవచ్చు ఉదాహరణకు పదివేల రూపాయలు నుంచి తక్కువ ఖర్చుతో ఉద్యోగం కన్నా సొంత వ్యాపారం చేయడమే మేలు అని నిరూపిస్తారు కూడా..

ఇకపోతే ఇలా క్యాటరింగ్ చేస్తూ నెలకు 50 వేల రూపాయలకు పైగా సంపాదించవచ్చు. ముఖ్యంగా వ్యాపారం పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఖర్చులు పోను కనీసం లక్ష రూపాయల ఆదాయమైన నెలకు లభిస్తుందని చెప్పవచ్చు. ఈ వ్యాపారం చేయడానికి నిర్దిష్టమైన ప్రదేశం ఏది ఉండదు. మీకు కొంచెం స్థలం ఉంటే చాలు మీ ఇంటి నుంచి మీరు ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ఇక సరుకులు ప్యాకేజింగ్ విషయంలో మాత్రమే మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు శుభ్రమైన వంటగదిని ఏర్పాటు చేసి మీ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అయితే మార్కెటింగ్ చేయడం కూడా తప్పనిసరి.

క్యాటరింగ్ వ్యాపారం మీరు మొదలుపెట్టినప్పుడు మీరు చేసే వంటల గురించి నలుగురికి తెలియచేయాలి. ఇక కుటుంబ సభ్యులు స్నేహితుల ద్వారా ప్రచారం చేయించుకొని మీ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. మొదట రూ.25 వేల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు పెట్టిన క్యాటరింగ్ ఫుడ్ కి మంచి డిమాండ్ కనుక ఏర్పడితే లక్షల్లో ఆదాయం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ పెట్టీ లక్షలు సంపాదించే క్యాటరింగ్ వ్యాపారం మొదలు పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: