భారతదేశంలో ఎక్కువగా ఆధారపడేటువంటి వాటిలో వ్యవసాయం మీదే ఉంటుందని చెప్పవచ్చు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలతో రైతులది కీలకమైన పాత్ర ఉంటుంది అందుచేతనే ప్రభుత్వాలు కూడా ఎక్కువగా ఈ రంగానికి అనేక పథకాలను కూడా అమలు చేస్తూ ఉంటారు. వాటి ద్వారా ఖర్చుల భారం తగ్గి ఎక్కువ లాభాలను పొందవచ్చు. కానీ ఇప్పుడు రాను రాను కాలం మారుతున్న కొద్ది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. ఇక పూర్వం నుంచి వస్తున్న వ్యవసాయ అన్ని కాదని పట్టణాలకు వెళ్లిపోతున్నారు యువత.


ఇక ఉద్యోగాల కోసం హైదరాబాదులో వంటి నగరాలకు వెళుతున్నారు. అయితే పల్లెలో కూడా మంచి వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించిన స్టార్డప్పులను ప్రారంభిస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. ఇప్పుడు ఆ వివరాలను మనం తెలుసుకుందాం.

1). డైరీ ఫామ్:
పాల నుంచి తయారైన ఉత్పత్తులకు కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు ఈ డిమాండ్ ను బడా కంపెనీలు సైతం బాగా నెరవేర్చుకోలేకపోతున్నాయి అందుచేతనే మనం కూడా మన గ్రామంలో డైరీ ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో నాణ్యమైన పాలను అమ్మితే మంచి ధర కూడా లభిస్తుంది అంతేకాకుండా ఆవు, గేదలు ఉన్నవారికి మరింత లాభం కలుగుతుంది వీటి ద్వారా వచ్చే పేడ కూడా కులాలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు.

2). వర్మీ కంపోస్ట్:
సేంద్రియ ఉత్పత్తులకు ప్రస్తుతం ఆదరణ భారీగా పెరుగుతోంది ఆరోగ్యం పైన ప్రజలు కూడా దృష్టుని సాధిస్తున్నారు అందుచేతనే ఎక్కువగా సేంద్రియ పండ్లు, కాయగూరలు తినడానికి ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వాలు కూడా ఇలాంటి పంటలను వేయమని రైతులకు సూచిస్తూ ఉన్నాయి.

3). ఇక గ్రామీణ ప్రాంతంలో ఉన్న పట్టణాలలో బేకరీ ఉత్పత్తులకు మార్కెట్లు మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు.. మనం కూడా ఇలాంటి బేకరీలను గ్రామాలలో చిన్న వ్యాపారంగా మొదలు పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: