ఇంతకముందు ఒక హీరోయిన్ తో దర్శక, నిర్మాతలు బికిని సీన్ ఉందంటే చాలు ఒప్పుకునేవాళ్ళు కాదు. కాని రాను రాను ఆ బికిని నే బాగా ఫేమస్ అయింది. హీరోయిన్ బికిని సీన్ అంటే సై అంటుంటే జనాలు కూడా ఆ హీరోయిన్ బికినీ వేసుకుంటే పెద్ద స్క్రీన్ మీద ఎలా ఉంటుందోనని ఆత్రంగా థియోటర్స్ కి పరుగులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు జనాలకి ఆ బికిని కూడా బోర్ కొట్టేసింది. అయితే హీరోయిన్స్ కి మాత్రం ఆ బికినినే క్రేజ్ గా ఫీలవుతున్నారు. వాటితోనే ఇంప్రెస్ చేసి ఆకట్టుకోవాలని సినిమా ఛాన్సులు అందిపుచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇక తెలుగు ప్రేక్షకులకు సాక్షి మాలిక్ ఏమాత్రం పరిచయం లేని పేరు. ఎందుకంటే ఈ బ్యూటీ ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేసింది లేదు. 

కానీ ఈ న్యూఢిల్లీ భామకు బాలీవుడ్ జనాల్లోల్లో మాత్రం మంచి గుర్తింపు ఉంది. స్వతహాగా మోడల్ అయిన ఈ అమ్మడు 'సోనూ కే టిటు కి స్వీటీ' సినిమాలో 'బం డిగి డిగి బం బం' అనే సూపర్ హిట్ పాటలో కార్తిక్ ఆర్యన్.. నుష్రత్ భరూచాలతో కనిపించి యూత్ ని బాగా ఆకాట్టుకుంది. ఇక మోడల్ కావడంతో సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోంది.
ఈ గ్లామర్ క్వీన్ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో ఉందట.  అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ అట్రాక్టివ్ డ్రెస్ లో జనాలకి పిచ్చెక్కిస్తోంది. అంతేకాదు ఈ ఫొటోలను కెమెరాతో క్లిక్ మనిపించి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఆ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు 'స్వీట్ స్మైల్స్' అనే క్యాప్షన్ ఇచ్చింది. అయితే బికినీ లో ఉన్న ఈ ఫొటోకి అందరిలో బాగా క్రేజ్ వచ్చేస్తోంది. ఒకరకంగా దర్శక, నిర్మాతలకు డైరెక్ట్ గా హింట్ ఇచ్చేస్తోంది. 

అసలే ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు కొత్త హాట్ బ్యూటీస్ ని పరిచయం చేద్దామా అని దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తుంటారు. అందుకే వాళ్ళకి ఎర వేస్తున్నట్లు అనిపిస్తుంది. 
ఇక ఈ ఫోటోకు నెటిజన్లు విలవిలలాడిపోతూ ఆ వేదనలోనే తమకు తోచిన కామెంట్లు పెట్టారు. "నాకు ఆ జ్యూస్ తాగాలని ఉంది".. "బికినీ కోసమే పుట్టిన బ్యూటీ".. "హాట్ నెస్ కు నేను సాక్షి" అంటూ కొందరు స్పందించారు. ప్రస్తుతం ఈ హాటీ చేతిలో ఏవైనా ప్రాజెక్టులు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇలాంటి బికినీతో ఫోటోలు చూసి సాక్షికి ఒక ఆఫర్ ఇవ్వకపోతారా..అని ఆలోచిస్తున్నట్టుంది. బాలీవుడ్ వాళ్ళకేమో గాని మన వాళ్ళకి మాత్రం కావలసింది ఇలాంటి వాళ్ళేగా. అసలే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత దారుణంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: