బాహుబలి తెలుగు పరిశ్రమలో ఓ చరిత్ర సృష్టించింది. తిరుగులేని రికార్డుతో బాహుబలి సంచలనాన్ని అందుకుంది. బాహుబలి 2 నిజంగా తిరుగులేని స్థానం అందుకుంది. అయితే బాహుబలిలో రాజ్యం, యుద్ధం ఇటువంటి కాన్సప్ట్  కొత్తగా భారీ సెట్టింతో అదిరింది అని చెప్పాలి. ఇందులో రోమాన్స్ ఎంతో చక్కగా స్వీట్ గా  జరగడం కూడా ఇందులో ప్లస్ పాయింట్. హంస నావ పాటలో వారిద్దరి మధ్య పోటాపోటిగా జరిగిన రోమాన్స్ ఎంతో కొత్తగా ఆ ప్రేమమా చూపడం అద్భుతం. 

 

IHG

 

ప్రభాస్ ఆ సీన్లో అనుష్కని కిస్ చేస్తాడు. గతంలో చూసిన ముద్దు సీన్స్ తో పోల్చుకుంటే ఇది చాల విరుద్ధం. గతంలో కొన్ని చిత్రాలలో ముద్దు సీన్స్ కొంచెం కొత్తగా అనిపించాయి. కానీ ఇది మాత్రం సమయానికి సూట్ అయ్యినట్టు అనిపించింది ప్రేక్షకులకి. అయితే ఈ సీన్లో ఆడియన్స్కి ఏ మాత్రం సర్ప్రైజ్ లేదు అనే చెప్పవచ్చు. 

 

బాహుబలిని తన తల్లి తీసుకుని రమ్మనడం, తనకి ఏం కాదని తీసుకుని వెళ్ళడం, ఇటువంటి సందర్భంలో బాహుబలి దేవసేనపై చూపిన ప్రేమ కనపడుతుంది. అయితే ఆ ముద్దు సీను ఎంత మాత్రం ఆశ్చర్యం కలుగలేదు. స్వచ్ఛమైన ప్రేమ కనపడింది ఆ సన్నివేశంలో.

 

IHG

 

ప్యూర్ లవ్ కి ప్రతీకముగా కనపడింది కానీ ఎంత మాత్రం విరుద్ధంగా లేదు. ఆ సన్నివేశంలో ఒక్క క్షణం సింపుల్ కిస్ని చూపించాడు దర్శకుడు రాజమౌళి. మంచి కెమిస్ట్రీ వారిద్దరి మధ్య ఉంది అని తెలియజేయడానికి ఆ సింపుల్ కిస్ ఉన్నట్లు స్పష్టంగా తెలియనుంది. కానీ ఇది అంత నిజంగా జరిగిన దానిలానే అనిపించేల చాలా రియల్ గా ఉంది ఆ సీన్. ఇటువంటి కెమిస్ట్రీ కిస్ ఎంతో అరుదైనది కదా! కానీ బాహుబలి 2 లో చూసాం.

మరింత సమాచారం తెలుసుకోండి: