ఈ ప్రపంచాన్ని గెలిపించే ఏకైక బంధం స్నేహం .. పెరుమారిన కూడా ప్రేమ మారని బంధం ఈ ఫ్రెండ్ షిప్.. ఖర్చు లేకుండా కష్టాన్ని తీర్చే తోడు స్నేహం... మంచి స్నేహితుడు ఒక పుస్తకాన్ని మించిన శక్తి అని ఆనాటి కవులు చెప్పుకొచ్చారు..స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం, దోస్త్ మేర దోస్త్, ముస్తఫా ముస్తఫా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సాంగ్స్ ఉన్నాయి. బట్ అన్ని లిరిక్స్ చెప్పేది ఒక్కటే, ఫ్రెండ్ అనే వాడు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని. అవును మరి.. మనకు కష్టం వస్తే ఫస్ట్ ఉండేది ఫ్రెండ్ ఏ.. సంతోషం వచ్చిన ఫస్ట్ ఉండేది ఫ్రెండ్ .. 

 


 

 

 

ఇంకా చిన్నప్పటి నుండి మనకు తోడు ఉండేది ఎవరు అంటే మన ఫ్రెండ్ ఏ. మనకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే అప్పుడు ఫ్రెండ్ ఏ తోడు ఉంటాడు.. మనకు ఏదైనా మంచి జరిగింది అన్న ఫ్రెండ్ ఏ ఉంటాడు.. ఇంకా అలాంటి ఫ్రెండ్స్  మన టాలీవుడ్లో ఎవరు ఉన్నారు అనేది చూస్తే చాలా మందే వస్తారు..అలాంటి వాళ్ళల్లో అరుదుగా వినిపించే పేర్లు మాత్రం అతి కొద్ది మందివి మాత్రమే..






టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలు , ఫ్రెండ్స్ గురించి వేరేలా చెప్పనక్కర్లేదు.. చాలా మందే వస్తారు..అందుకే ఒకరి సినిమాలకు మరొకరు వెళ్లి సపోర్ట్ చేస్తారు..ఇంకా చెప్పాలంటే ఇద్దరు కలిసి నటిస్తున్నారు.. అలా స్నేహం చిగురించిన వాళ్ళు లెక్క లేని అంతా మంది ఉన్నారు . ఇకపోతే ఇప్పటి హీరోయిన్ లలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది పేర్లు వినపడుతున్నాయి.. వారి మధ్య స్నేహం వల్ల సినిమా అవకాశాల విషయాలలో ఒకరిని ఒకరు సపోర్ట్ చేస్తున్నారు.. అయితే సినీ ప్రేమికుల లో చెరగని ముద్ర వేసుకున్న ఏకైక సినిమా బాహుబలి..ఈ సినిమాలో నటించిన అనుష్క సుబ్బరాజు ల ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్క్లేదు.. చాలా సందర్భాల్లో స్వీటీ కూడా అన్న విషయం తెలిసిందే.. ఆ సినిమా ద్వారా వీరిద్దరి స్నేహం చిగురించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: