అన్న‌పూర్ణ కాంపౌండ్ కు
గెలుపు ఎంతో ఓట‌మీ అంతే
అని అనుకోగ‌ల‌మా!
దుక్కిపాటి  - అక్కినేని ద్వ‌యం ఎక్క‌డ‌
నాగార్జున - సుప్రియ ద్వ‌యం ఎక్క‌డ

 
అయినా స‌రే! కొన్ని సార్లు నాగ్
త‌న నాన్న‌ను దాటి బిజినెస్ చేశాడు
కానీ త‌ను కెరియ‌ర్ ఇవ్వాల‌నుకున్న
హీరోల‌తో చేసిన క‌థ‌లేవీ వ‌ర్కౌట్ కాలేదు
అందుకు ఉదాహ‌ర‌ణ చై - సుమంత్ -  
అఖిల్ కు కూడా ఇప్ప‌టిదాకా సరైన
స‌క్సెస్ ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు
ఇవ‌న్నీ ఆయ‌న ఓట‌ములే....



జీవితంలో ఓటమి గెలుపు ఇవి ఎప్పుడూ స్మ‌ర‌ణ‌కు తూగుతాయి. సంద‌ర్భం ఉన్నా లేకున్నా ఫ‌లానా వారికి లైఫ్ ఏమిచ్చింది.. ఏ మివ్వ‌లేదు అన్న ఆరా ప్ర‌ముఖుల జీ వితం గురించి ఎన్న‌డూ ఉంటుంది. ఈ త‌ర‌హా ద‌ర్యాప్తు అన్న‌పూర్ణ కాంపౌండ్ లో కూడా ఉం ది. ఉంటుంది కూడా! నాగార్జున కు న‌ట‌న వ‌చ్చా రాదా అనేది అటుంచితే ఆ య‌ న జీవితాన మూడు ఓట‌ముల కుదుపు మా మూలుగా లేదు అన్న‌ది వాస్తవం. ఆయ‌న ఓట‌ములు త‌ట్టుకోలేరు అన్న‌ది నిజం. ఎంత‌లా అంటే త‌న‌కు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్ట‌ ర్ల‌ను క‌నీ సం త‌రువాత రోజుల‌లో ప‌ల‌క‌రించ‌ను కూడా ప‌ల‌కరించ‌రు అన్న‌ది ఓ అభియోగం లేదా ఆరోప‌ణ‌. అంతేకాదు ఆయ‌న కొన్ని సిని మాల‌కు న‌ష్టాలు వ‌చ్చినా సంబం ధిత నిర్మాత‌ల‌ను వ‌దిలేసిన సంద‌ర్భాలే ఎక్కువ.
 

అందుకు రెండు సినిమాలు పెద్ద ఉదాహ‌ర‌ణ‌లు ఆర్ ఆర్ వెంక‌ట్ తీసిన ఢ‌మ‌రుకం, ఆటోన‌గ‌ర్ సూర్య‌.. (ఈ సినిమాకు హీరో నాగ చైత‌న్య‌) ఈ రెండు సినిమాలు తీసి రోడ్డున ప‌డిపో యాడు వెంక‌ట్ .. అయినా ఆయ‌న‌ను ఆదుకోలేద‌న్న విమ‌ర్శ నాగ్ పై ఈనాటికీ ఉంది. ఇవి ఇలా ఉంచితే ఆయ‌న జీవితంకు సంబంధించి సుమంత్ - చై - అఖిల్ - వీరి ఓట‌ముల ప్ర‌భావం ప్ర‌స్తావ‌న ఎక్కువ.  అ ల్లుడు సుమంత్ కు హీరోగా పెద్ద గా కెరియ‌ర్ లేదు. అదేవిధంగా కొడుకులిద్ద‌రూ ఈరోజుకీ స్టార్ డ‌మ్ కోసం వెంప‌ర్లాడుతున్నా రు. చై ను సుక్కూ లాంటి డైరెక్ట‌ర్లు కాస్త ఎలివేట్ చేయాల‌ని  చూశారు కానీ ఆ ఎలివేష‌న్ హండ్రెడ్ ప‌ర్సంట్ ల‌వ్ వ‌ర‌కే ప‌రిమితం అ యింది. త‌రువాత వ‌ర్కౌట్ కాలేదు.


అలానే  బెజ‌వాడ లాంటి సినిమా ఆర్జీవీ కూడా ట్రై చేసినా వ‌ర్కౌట్ కాలేదు. తాజాగా శేఖ‌ర్ క‌మ్ముల తో ల‌వ్ స్టోరీ చేస్తున్నాడు. ఇది కేవ‌లం స్టోరీ బేస్డ్ ఫిల్మ్ ..ఇందులో చై హీ రోయిజం క‌న్నా న‌ట‌న‌కే స్కోప్..ఇందులో అయినా శేఖ‌ర్ త‌న డైరెక్ష‌న్ టాలెంట్ తో చై ను ఎలివేట్ చేశాడో లేదో మ‌రి! తొలి రోజుల్లో సుమంత్ ను కూడా ఆర్జీవీ హైలెట్ చే స్తూ ప్రేమ క‌థ సినిమా తీసినా అది కూడా  పెద్ద‌గా వ ర్కౌట్ కాలేదు. ఇక అఖిల్ కూడా ఇప్ప‌టికీ ఏదో ఒక ఇబ్బందుల్లోనే ఉన్నాడు. కానీ ఆయ‌న ఆర్టిస్టుగా ప్రూవ్ కా లేదు. మొ త్తంగా అక్కినేని ఫ్యామిలీలో హీరో స్ట‌ఫ్ ఉన్న హీరోలే లేరా అన్న‌ది ఓ డౌట్ ...


మరింత సమాచారం తెలుసుకోండి: