తెలుగు, హిందీ, తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ లో బెస్ట్ ఫిమేల్ లీడింగ్ యాక్ట్రెస్ గా   పేరు సంపాదించుకున్నారు అమల గారు.


 తనకి అంటూ ఒక స్పెషల్ ప్లేస్ ని ప్రేక్షకుల హృదయాల్లో తెచ్చుకున్నారు.

 ఒక మంచి భరతనాట్యం డాన్సర్ గా ఒక  అద్భుతమైన నటి గా పేర్కొన్న అమల గారు అనిమల్స్ కోసం బ్లూ క్రాస్ అఫ్ హైదరాబాద్ ని స్టార్ట్ చేసిన ఒక గొప్ప  యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ .

 సినిమా లో కనిపించడం తగ్గిపోయిన కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గర గా ఉంటున్నారు అక్కినేని అమల గారు.

అక్కినేని ఫ్యాన్స్ కి అమల గారు అంటే ఎంతో అభిమానం తన సినిమాలకు ఎంత చూసేవారో తన ఆక్టివిటీస్ ని కూడా అంతే ఆసక్తి మరియు ఇష్టం గా ఫాలో అవుతుంటారు.

ట్విట్టర్ లో తన ట్వీట్స్ , ఇంస్టాగ్రామ్ లో ఫీడ్ లో తన డైలీ ఆక్టివిటీస్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు అమల గారు.బ్లూ క్రాస్ అఫ్ హైదరాబాద్ తరపున జరుగుతున్న ఆక్టివిటీస్ అన్ని తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో షేర్ చేస్తు ఎందరినో ఇంప్రెస్స్ చేస్తున్నారు.మీరు అమల గారిని కనుక  సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది మిషన్  రేబిస్ ప్రాజెక్ట్,  ఎర్త్ హవర్ , అన్నపూర్ణ కాలేజీ లో ఫిలిం మేకింగ్ కోర్స్ గురించి అమల గారి బుక్స్ కలెక్షన్స్ , రిలాక్సేషన్ కోసం తాను చేసిన యోగ ఇవన్నీ అప్డేట్స్ మీకు తెలిసి ఉంటాయి.

ఫ్యామిలీ హాలిడేస్ , సెలెబ్రేషన్స్  ఇవన్నీ కూడా ప్రేక్షకుల తో సోషల్ మీడియా ప్లాట్ ఫారం ద్వారా షేర్ చేసుకుంటారు అమల గారు. ఓపిక గా అన్ని ట్వీట్స్ కి రెస్పాండ్ 

అవుతారు.

 ఇలా సోషల్ మీడియా లో అమల గారు అన్ని షేర్ చూస్తుంటే  మనకు అమల గారు ఎంతో దగ్గరగా మనతో నే ఉన్నారు అని అనిపిస్తుంది.

ఫ్యాన్స్ అయితే పోస్ట్ చూడగానే దిల్ ఖుష్ అవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: