మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా పూర్తయి చాలా రోజులు అవుతున్న కూడా ఈ సినిమా విడుదల చేయకపోవడం ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరుస్తుంది. వారు నిరాశ పడటం సంగతి పక్కన పెడితే ఈ సినిమాపై క్రేజ్ తగ్గుతుంది అని కూడా చెప్పవచ్చు. సైరా సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ను ఎన్ని సంవత్సరాలు చూడకుండా ఉండటం అభిమానులకు ఎంతగానో భారం గా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సినిమా ఎప్పుడు విడుదల చేయాలన్న కూడా ఏదో ఒక సమస్య ఆ సినిమా ను వాయిదా పడేలా చేస్తుంది.

మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని భావించగా అప్పుడు కరోనా రవడం వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఒకసారి ఈ సినిమా విడుదల అయిన తరువాత మళ్లీ చేయాలని చూడగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో థియేటర్ లు ఓపెన్ కాకపోవడం వలన ఈ సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. పోనీ థియేటర్ ఓపెన్ అయిన తర్వాత అయినా ఈ సినిమాను విడుదల చేయాలని చూడగా ప్రేక్షకులు థియేటర్లకు కాకపోవడంతో ఈ సినిమాను విడుదల చేయక తప్పలేదు మరోసారి. పోనీ ఇప్పుడు విడుదల చేద్దామ అంటే ఏపీలో టికెట్ల రేట్లు సమస్య అలానే ఉంది.

దానికి తోడు సినిమా విడుదలలు కూడా ఎక్కువగా ఉండడంతో పోటీగా రావడం ఇష్టం లేక ఆచార్య సినిమా విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను వేసవికి అని కొంతమంది చెబుతుండగా మరి కొంతమంది డిసెంబర్లో విడుదల చేస్తున్నారని చెబుతున్నారు. దీనికి తోడు ఈ సినిమాపై రోజురోజుకు తగ్గపోవడంతో ఈ సినిమా క్రేజీ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొంత మంది సినీ విశ్లేషకులు. రామ్ చరణ్ ముఖ్యపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏ రేంజిలో అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: