టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి తో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదని టాక్ ఉంది. టాలీవుడ్ లో ప్రస్తుతం చిరంజీవి క్రేజ్ బాగానే ఉన్నా ఆయన విషయంలో మాత్రం కొంత మంది నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చేసిన రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్లో చిరంజీవి తో సినిమా చేయడానికి దర్శకులు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని మాట కూడా ఉంది.

అదే విధంగా కొంతమంది.. నిర్మాతలు భాగస్వామ్యంలో కూడా సినిమా చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. అందుకే రామ్ చరణ్... చిరంజీవితో సినిమాలు నిర్మిస్తున్నారు అని అంటున్నారు. అయితే చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎంతవరకు ప్రభావం చూపించి బోతుంది ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా తో విజయాన్ని అందుకోలేక పోతే మాత్రం కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చని కొంతమంది అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్ నిర్మాతలు కష్టాల్లో ఉన్న నేపథ్యంలో సాహసాలు చేయడానికి ముందుకు రావడం లేదు. అందుకే చిరంజీవిసినిమా విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు అని త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా మొదలు పెట్టే అవకాశం ఉండదని అంటున్నారు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితులు మాత్రం టాలీవుడ్లో కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి భవిష్యత్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాటిని ఏవిధంగా మార్చుకుంటారని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: