టాలీవుడ్ కి దొరికిన అందాల సుందరిలలో శ్రేయ ఒకరు.పాత్ర నచ్చితే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నటించే శ్రేయ ఒకప్పుడు సౌత్ ఇండియా లోనే నెంబర్ 1 హీరోయిన్. ఆమె క్రేజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన శివాజీ సినిమాతో దేశమంతా పాకింది. ఈ సినిమాతో ఆమెకి హిందీ నుంచి కూడా ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ల అయిన కూడా అదే అందాన్ని మైంటైన్ చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ..శ్రేయ గ్లామౌరస్ రోల్స్ ఎన్ని చేసిన కూడా పాత్రకి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు కూడా అంతే చేసింది.

 శ్రేయ ఎన్ని ఇంటర్వ్యూలలో కనిపించిన కూడా ఆమె ఎప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడ చర్చించలేదు. ఒకవేళ ఆమెని వ్యక్తిగత ప్రశ్నలు అడిగిన కూడా మొహమాటం లేకుండా ఆమె చెప్పాను అనేది. ఇక శ్రేయ 2018లో ఆండ్రాయి కొస్చేవ్ అనే వ్యాపారవేత్త ని ప్రేమించి పెళ్ళడింది. శ్రేయ 2008 వ సంవత్సరం లో ద ఆధార్ ఎండ్ ఆఫ్ లైఫ్ అనే ఇంగ్లీష్ చిత్రంలో కూడా నటించింది.ఇక ఈ సినిమా అంతా పెద్ద విజయం సాదించకపోయిన కూడా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక శ్రేయ ప్రస్తుతం రాజమౌళి ఘనంగా దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తుంది. ఆమె ప్రస్తుతం ఒక్కో  సినిమాకి 5౦ లక్షల వరకు తీసుకుంటుంది.

39 ఏళ్ల వయసులో శ్రేయ ఇన్ని భారీ ఆఫర్స్ ని తెచ్చుకోవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.ఇవే కాకుండా శ్రేయ కి క్రికెట్ అంటే కూడా చాలా కష్టం. ఆమె రెండుసార్లు సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది.ఇక  ఎక్కడో హరిద్వార్ పుట్టి ఇక్కడ సౌత్ ఇండియా లో నటిగా పెరు తెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: