సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కాకపోయినా మరే ఇతర కారణాల చేత అయినా ఆ నటి ఫేమస్ అయి ఉండవచ్చు. ఇలాంటి వారిలో యామి గౌతమ్ కూడా ఒకరు. ఈమె అడపాదడపా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ప్రేక్షకులను. కానీ ఈమె చేసిన ఫేర్ అండ్ లవ్లీ యాడ్ తో మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఇమే ఒక సమస్యతో బాధపడుతూ ఉందట ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫేర్ అండ్ లవ్లీ యాడ్ చూస్తుంటే అందులో కనిపించే టువంటి యామి గౌతం ఎంతో ముద్దుగా బొద్దుగా కనిపిస్తూ ఉంటుంది. ఈమె దాదాపుగా ఎన్నో సంవత్సరాల పాటు ఆ యాడికి నటిస్తోంది.ఆమే అందం చూసిన ప్రేక్షకులు మాత్రం అమెల కనిపించాలని అనుకుంటారు. ఇక అంతే కాకుండా ఆమె వాడే ఎటువంటి ఫేర్ అండ్ లవ్లీనే అందరూ ఆడాలి అనుకుంటారు.అయితే ఈ హీరోయిన్ ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల తన సోషల్ మీడియా నుంచి తను ఒక చర్మ సమస్యతో బాధపడుతున్నట్లు గా యామి గౌతం చెప్పుకొచ్చింది. ఆ వ్యాధి "కెమెరాటోసీన్ పిలారీస్"అనే ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యాధి కారణంగానే ఆమె మొహం పై చిన్న చిన్న గడ్డలు కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక ఆ గడ్డలను తొలగించడానికి సాధ్యం కాదని డాక్టర్లు చెప్పడంతో.. ఆమె యుక్త వయసు నుంచి ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుపు వచ్చింది.

అయితే వీటిని తొలగించడం కోసం ఆమె చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. దానికి తగిన ఫలితం దక్కలేదు. ఈ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అంటూ ప్రేక్షకుల ముందుకు తెలియనట్లు తెలియజేసింది. ఈ విషయాన్ని ఒక లోపంగా గా ఈ నిజాన్ని స్వీకరించండి అంటూ తెలుగు వచ్చింది. ఈ విషయాన్ని ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా అంటూ బాధపడుతూ చెప్పుకొచ్చింది యామి గౌతమ్. అయితే ఈమెకు ఇలా కావడానికి ఫేర్ అండ్ లవ్లీ ఏమన్నా కారణమా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: