రాజమౌళి ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసి నప్పటికీ.. ఆయన చివరి సినిమా ఏది అనే విషయం పై ప్రేక్షకులు ఆయన అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపిన ప్రకారం తన చివరి సినిమా తెలియజేశాడు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.


ఇంటర్వ్యూలో ఆర్కె రాధా ఇలా అడగగా.. మహాభారతం సినిమా ను తీసే ఆలోచన విరమించుకున్నారు.. అని అడగగా రాజమౌళి మాత్రం లేదండి అది నా చిన్నప్పటి నుంచి ఆ సినిమా తీయాలని నా కల అని తెలియజేశాడు. మహాభారతం స్టోరీ ని చూసి చదివి దాన్ని బాగా పరిశీలించి తీయాలని ఉద్దేశంతోనే లేట్ అవుతోంది అని తెలియ చేశాడు రాజమౌళి. నాకు తెలిసి ఇది ఒక పది సంవత్సరాల ప్రాజెక్టు అని తెలియజేశాడు రాజమౌళి. అంతేకాకుండా రాజమౌళికి కొంచెం భయం కూడా ఉందట.. ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు నేను హ్యాండిల్ చేయగలనా అని.

ముఖ్యంగా ఈ సినిమాకి స్టార్ హీరోలని పెట్టుకుంటే.. ఈ సినిమా తీయడం కుదరదు. ఇక ఆ క్యారెక్టర్లను ముందుగా డిసైడ్ చేసుకొని, అందుకు తగ్గట్టుగా ఎవరు సరిపోతారు వారి రెమ్యూనరేషన్ ఎంత అని చూసుకొని ముందడుగు వేయాలి అన్నట్లుగా తెలియజేశాడు రాజమౌళి. ఇక ఎప్పటికైనా ఏ సినిమా చేయాలన్నది నా కోరిక కచ్చితంగా అయితే చేస్తాను ఉన్నట్లుగా తెలియజేశాడు రాజమౌళి. ఒకవేళ ఇదే నా చివరి సినిమా అయినా కావచ్చు అని తెలియజేశాడు.

సినిమా తీసిన ముఖ్యంగా నాకి ప్రొడ్యూసర్స్, ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంటుంది అందుచేతనే నేను ఏ సినిమా అయినా ముందుకి సాధించగలనని తెలియజేశాడు. ఒక రాజమౌళిసినిమా తీసినా కూడా ఖచ్చితంగా సినిమాల పర్సంటేజ్ తీసుకుంటడట. ఇక రాజమౌళి తన చివరి సినిమా మహాభారతమే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకి సరిపోయేంత హీరోలు మా టాలీవుడ్ లో ఎవరున్నారు అని నెటిజన్లు ఇప్పుడు సందేహం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: