పెళ్లైన తర్వాత హీరోయిన్స్ కాస్త గ్లామర్ షో తగ్గించడం చేస్తారు కాని అందుకు కాజల్ విభిన్నంగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది. 'లక్ష్మీ కల్యాణం’తో ఈ బ్యూటీ హీరోయిన్‌గా పరిచయం అయిందని అందరికి తెలుసు

ఆకట్టుకునే అందం దానితో  పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో మెప్పించిందని చెప్పాలి. ఈ బ్యూటీ.. తెలుగులో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుందని తెలుస్తుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయిందని అందరికి తెలుసు. దీంతో రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటూ సాగిపోయిందట పంచదార బొమ్మ. స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది అలాగే, 'ఖైదీ నెంబర్ 150'తో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవితోనూ రొమాన్స్ చేసి విజయం సాధించిందట ఈ బ్యూటీ. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టిన తర్వాత కాజల్ అగర్వాల్ చాలా కాలం పాటు స్టార్‌డమ్‌ను కొనసాగించిందని తెలుస్తుంది. ఇలా దాదాపు ఐదారేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిందని  కాజల్ అభిమానులకు తెలుసు.

కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడే  ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ప్రేమాయణం సాగించిందని సమాచారం.. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఆరంభంలోనే తన ప్రేమను బహిర్గతం చేసుకుందని సమాచారం. ఆ తర్వాత 2020 అక్టోబర్ 30న కరోనా నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో గౌతమ్‌ను వివాహం చేసుకుందని అందరికి తెలుసు.

పెళ్లి తర్వాత కాజల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుందని సమాచారం.తాజాగా రెడ్ డ్రెస్‌లోఈ అమ్మడి అందాల ఆరబోతను చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం తల్లి కాబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాజల్ ఇలా గ్లామర్ షో చేస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుందని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: