టాలీవూడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ కుటుంబం నుండి చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. చిరంజీవి తరువాత ఆయన కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమై వాళ్ళకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటున్నారు.

ఇక మెగాస్టార్ తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల సినిమాల పరంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తన పెళ్లి విషయంలో ఎప్పుడూ ట్రోలింగ్ అవుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ కి ముగ్గురు భార్యలు ఉన్నారంటూ ఆయనపై కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

అయితే పవన్ కళ్యాణ్  మొదటి భార్య నందిని గురించి చాలా మందికి తెలియదు. ఇక ఆయన మొదటి భార్య పెళ్లి తర్వాత కొంతకాలం పాటు ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆమె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక విడాకుల అనంతరం పవన్ కళ్యాణ్ కు తన మొదటి భార్య ఎన్నో ఇబ్బందులకు గురి చేసినట్లు సమాచారం. అంతేకాదు.. విడాకులు ఇవ్వడమే కాకుండా తనకు భరణంగా పెద్ద మొత్తంలోనే డబ్బులు ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ కు కోర్టులో చుక్కలు చూపించిందని సమాచారం.

ఇక ఈ విధంగా విడాకుల ద్వారా పవన్ కళ్యాణ్ తర్వాత పెళ్లికి ముందే రేణుదేశాయ్ తో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులకు తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిన విదితమే. ఇక రేణుదేశాయ్ కి కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే రేణు దేశాయ్ నుంచి విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆయన మూడో భార్యతో ఉంటూ సినిమాలలోను, జనసేన అధినేతగా పార్టీ కార్యకలాపాలను  నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: