టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి మనం దరికీ తెలిసిందే. ఇక అందులో భాగం గానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...  నటించిన చిత్రం రా ధే శ్యాం. 1960 నాటి వింటేజ్ లవ్ స్టోరీ  ఆధారంగా రాధే శ్యామ్ సినిమా ను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాను టాప్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుo డగా... టాలీవుడ్ యంగ్   రెబల్ స్టార్  ప్రభాస్ సరసన నటిస్తోంది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. 

ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కు తుండగా.. యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మరియు ప్రసిద్ధ.. కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు మంచి రెస్పాన్స్ ను సంపాదించాయి. ఇది ఇలా ఉండ గా రాధా శ్యాం సినిమా నుంచి తాజా గా ఓ అదిరి పోయే అప్ డేట్ వచ్చే సింది. 

సినిమా లో హీరోయి న్ గా నటిస్తున్న పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భం గా ఆమె లు క్ ను విడుదల చేసింది రాధేశ్యాం టీం. ఇక తాజాగా విడుదలైన ఈ లుక్ లో పూజా హెగ్డే... వైట్ డ్రెస్ లో మనకు కనిపిస్తుంది. ప్రేరణ అనే క్యారెక్టర్ ను ఈ సి నిమా లో చేస్తున్న నేపథ్యం లో.. అదే పేరు తో ఒ స్టార్ ను విడుదల చేసింది రాధే శ్యాం చిత్ర బృందం. కాగా ఈ సినిమా జనవరి 14 వ తారీకు 2022  లో... అంటే సంక్రాంతి పండుగ కానుక గా ప్రపంచ వ్యాప్తం గా అన్ని థియేటర్ల లో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: