శ్రీకాంత్ కొడుకు హీరోగా రోషన్ హీరోగా హీరోయిన్ల శ్రీల కలిసి నటిస్తున్న తాజా చిత్రం పెళ్లి సందD. ఇక ఈ సినిమా ఈ రోజున బ్రహ్మాండంగా విడుదలయింది. ఇది ఈ సినిమాకి సంగీత దర్శకుడు కీరవాణి రూపొందించడం విశేషం. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా రాఘవేంద్రరావు ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాకి ఎక్కువగా కామెడీ ఆడియన్స్ వచ్చేలా కనిపిస్తున్నారు.

ఇక ఈ సినిమా డైరెక్టర్ రాఘవేంద్ర రావు నిర్మిస్తున్నారు కాబట్టి గ్లామర్ కు ఎటువంటి కొదవ ఉండదు. ఇక దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..

1).1). నైజాం-1.92 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.27 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.45 కోట్ల రూపాయలు.
4). వెస్ట్-40 లక్షలు.
5). ఈస్ట్-47  లక్షలు.
6). కృష్ణ- 50 లక్షలు.
7). గుంటూరు- 44 లక్షలు.
8). నెల్లూరు-35 లక్షలు..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..6.80 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది.
9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-35 లక్షలు. మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా..7.15 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగింది. ఇక థియేట్రికల్ బిజినెస్ ఈ విధంగా జరిగింది కాబట్టి.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపుగా రూ.7.30 కోట్ల రూపాయలు రాబట్టాలి.


ఇక శ్రీకాంత్ కొడుకు రోజా మొదటి నుంచి నటించిన చిత్రం నిర్మల కార్మెట్ ఇక ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు ఇది రెండవ సినిమా కాబట్టి ఎంత మాత్రం సక్సెస్ అవుతుందనే విషయం తెలియాలంటే మరో కొద్ది గంటల సేపు ఆగితే తెలుస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమాల రాఘవేంద్రరావు కూడా నటిస్తూ ఉండడం విశేషం. రాఘవేంద్ర రావు ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రమోషన్ చేయవలసినదంత చేశారు ఈ చిత్ర యూనిట్ సభ్యులు. అయితే ఏది ఏమైనా ఈ సినిమా సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. దీంతో ఈ యువ హీరో మరికొన్ని సినిమాలు తీయాలని కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: