బరువు తగ్గడం సాధారణ విషయం కాదని అందరికి తెలుసు.ఎక్కువ బరువు ఉండటం వల్ల చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని తెలుస్తుంది.. కొంతమంది బరువు తగ్గడం కోసం వ్యాయామాలపై ఆధారపడుతుంటే మరి కొందరు సర్జరీలు చేయించుకుని బరువు తగ్గుతుండటం అందరికి తెలిసిన విషయమే.

కొన్ని నెలల క్రితం వరకు బొద్దుగా ఉన్న ఖుష్బూ స్లిమ్ లుక్ లోకి మారిపోవడంతో పాటు మరింత అందంగా కనిపిస్తున్నారని తెలుస్తుంది.

ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఖుష్బూ సుందర్ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదని తెలుస్తుంది.. రాజకీయాల్లో కూడా ఖుష్బూ సుందర్ విజయం సాధించాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని తెలుస్తుంది.గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే ఖుష్బూ సుందర్ ఓకే చెబుతుండగా తాజాగా సోషల్ మీడియాలో ఖుష్బూ షేర్ చేసిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుందని సమాచారం.

ఖుష్బూ సుందర్ తన పాత ఫోటోతో పాటు కొత్త ఫోటోను పంచుకోవడంతో పాటు 15 కేజీల బరువు తగ్గానని ఖుష్బూ చెప్పుకొచ్చారని తెలుస్తుంది.

నెటిజన్లు ఖుష్బూ అప్పుడూ ఇప్పుడూ అందంగానే ఉన్నారని కామెంట్లు పెడుతున్నారని సమాచారం. బరువు తగ్గి ఖుష్బూ ఇతరులకు స్పూర్తిగా నిలుస్తున్నారని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది. వ్యాయామం చేయడం ద్వారా ఖుష్బూ సుందర్ బరువు తగ్గినట్టు సమాచారం. గతంలో ఖుష్బూ డైట్ ను నియంత్రణలో ఉంచుతున్నానని ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నానని చెప్పుకొచ్చారని సమాచారం. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అన్నాత్తే సినిమాలో ఖుష్బూ సుందర్ నటిస్తున్నారని అందరికి తెలిసిన విషయమే. ఖుష్బూ సుందర్ కొత్త లుక్ ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారని తెలుస్తుంది.. లాక్ డౌన్ సమయంలో 70 రోజుల పాటు ఖుష్బూ సుందర్ సొంతంగా ఇంటి పనులు చేసుకున్నారని తెలుస్తుంది అందంగా కనిపించడానికి ఖుష్బూ సుందర్ ఇంటి చిట్కాలను ఎక్కువగా పాటిస్తుండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఫిట్ గా మరియు హెల్తీగా ఉంటూ తన ఫోటోలతో ఖుష్బూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: