గతంలో లాగే లవ్ స్టోరీ ఉన్న కథ నే ఎంచుకున్నాడు. కాని ఈ ప్రేమ కథ కు కాస్త కొత్త దనాన్ని జోడించారు. ఆ కొత్త దనమే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కు ప్లస్ గా మారింది అని చెప్పాలి. ఈ సినిమా లో హర్ష పాత్ర లో అక్కినేని అఖిల్ ఒదిగి పోయాడు. అలాగే విభావరి పాత్ర లో పూజా హెగ్డే తన మార్క్ నటన చూపించింది. ఈ సినిమా కు అఖిల్, పూజా హెగ్డే ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క అవుట్ అయింది. వీరి మధ్య కెమస్ట్రీ సినిమా కే హైలైట్ గా ఉంది. అలాగే ఈ సినిమా కు గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. అలాగే పాటలు కూడా ఈ సినిమా కు ప్లస్. అలాగే ఫస్ట్ ఆఫ్ సినిమా కు అదనపు బలాన్ని అందించింది. దీంతో పాటు ఫస్ట్ ఆఫ్ అద్భతుంగా చూపించిన డైరెక్టర్.. కానీ సెంకడ్ ఆఫ్ మాత్రం అంచనాలను అందు కోలేక పోతుంది. చివరకి అక్కనేని అఖిల్ కు ఒక మంచి హిట్ అందుకున్నట్టే అని చెప్పాలి. ఈ సినిమా తో అఖిల్ కు వరుస గా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది.