అందాల ముద్దు గుమ్మ లావణ్య త్రిపాటి అందాల రాక్షసి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా లో ఈ ముద్దు గుమ్మ అమాయకపు నటనతో, అంద చందాలతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమాతో ఎంతోమంది ప్రేక్షకులను తన అందచందాలతో, నటనతో కట్టిపడేసిన లావణ్య త్రిపాఠి తెలుగులో మంచి క్రేజీ ఆఫర్ లను దక్కించుకుంది. అందు లో భాగం గా బలే బలే మగాడివోయ్, అర్జున్ సురవరం, మిస్టర్, అంతరిక్షం, ఉన్నది ఒకటే జిందగీ, ఏ వన్ ఎక్స్ ప్రెస్ వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగులోనే టా ప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది.

ఇలా సినిమాలతో ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లో ఉండే లావణ్య త్రిపాటి సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సిని మా షూటింగ్ అప్ డేట్స్ ను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకునే లావణ్య త్రిపాటి, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన అంద చందాలను ప్రదర్శిస్తూ ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది, ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాటి తాజాగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. లావణ్య త్రిపాటి పోస్ట్ చేసిన ఈ ఫోటో లో తన తలపై వెంట్రుకలను తన మొహం పై వేసుకొని అలా కొంటె గా చూస్తు ఉంది. లావణ్య త్రిపాటి పోస్ట్ ఈ ఫోటో కు 'హేయ్' అనే పదాలను జోడించింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ ఫోటో నెట్టిం ట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: