పాతికేళ్ల తరువాత సినీ ఇండస్ట్రీకి తెలుగు సినిమాకు జాతీయ అవార్డు లభించడంతో.. యావత్ తెలుగు ఇండస్ట్రీ ఆనందంలో మునిగిపోయింది. కీర్తి సురేష్ కు నటిగా దక్కిన జాతీయ అవార్డును ప్రేమగా, ఆనందంగా తన తల్లికి మేనకకు అంకితం ఇచ్చినట్లు ప్రకటించింది. ఇక కేవలం తల్లి అనే తనకు ఈ అవార్డు ఇచ్చిందని అనుకోకూడదు. ఇక దీని వెనుక చాలా కష్టాలు ఉన్నాయి. ఈమె తల్లి మేనక కూడా ఒక మహానటి.

ఇలాంటి జాతీయ అవార్డుకు మేనక కూడా ఒకప్పుడు అర్హురాలేనట. అప్పుడు తనకు అవార్డు దక్కలేదని చాలా బాధపడే దట. ఇక తన చిన్నప్పటి నుంచే తన కలాన్ని కేవలం కీర్తి సురేష్ లోనే చూసుకునేదట. అసలు మేనక ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


మెగాస్టార్ వంటి స్టార్ హీరోలతో మొదట్లో నటించిన పున్నమినాగు సినిమా లో ఈ మేనక నటించింది. ఇక అంతే కాకుండా ఈ మొదట మలయాళంలో నటించేది. ఈ కాల తమిళ్ కన్నడ హిందీ వంటి భాషల్లో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. మేనక కన్యాకుమారి లో జన్మించింది. 1980 సంవత్సరంలో.. ఒప్పో ర్ అని మలయాళం సినిమాల్లో నటించింది. ఇక ఆ సినిమాలో ఆమె నటనతో అబ్బురపరిచింది. ఎన్నో అవార్డులను కూడా సంపాదించింది ఆ సినిమాతో. ఇక ఆ సినిమాకు ఆమె కు జాతీయ అవార్డు వస్తుందని ఆశ కూడా ఉండేదట.

కానీ ఆమెకు రాలేదు. ఆ సినిమాలోనే మరొక కథానాయకుడుగా నటించిన.. బాలకేర్ నాయక్ కు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఇక మేనక సురేష్ అనే నిర్మాత ను వివాహం చేసుకుంది. ఇక వారి బ్యానర్ లోనే పలు సినిమాలలో కూడా నటించింది. అలా కొద్ది కాలం తర్వాత తన సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. ఈమె తెలుగులో నటించిన ఇది కేవలం మూడు సినిమాలు మాత్రమే.. పున్నమి నాగు, ఇంద్రధనస్సు, సుబ్బారావు కోపం వచ్చింది వంటి సినిమాల్లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: