మహానటి పాత్రలో ఒదిగిపోయి అచ్చం సావిత్రి లాగా ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. హీరోయిన్ పూర్తి పేరు అక కీర్తి సురేష్.. కీర్తి సురేష్ చెన్నై తమిళనాడులో జన్మించింది. ఇక కీర్తి సురేష్ విద్యాభ్యాసం కేంద్ర విద్యాలయ తిరువనంతపురంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఇక ఈమె BA లొ ఫ్యాషన్ డిజైనర్ గా పట్టా అందుకుంది.


కీర్తి సురేష్ తండ్రి పేరు సురేష్ కుమార్. ఈయన కూడా ఒక ప్రొడ్యూసర్ ఈమె తండ్రి పేరు మేనక సురేష్ కుమార్  ఈమె కూడా ఒక నటి. ఇక ఈమెకు ఒక సోదరి కూడా ఉన్నది ఆమె పేరు రేవతి సురేష్. కీర్తి సురేష్ తన చిన్నతనంలోనే రెండువేల సంవత్సరంలో పైలెట్ అనే మలయాళం సినిమాల్లో నటించింది. ఈ సినిమాలే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది ఈమె.

ఇక ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలో నటిస్తూ ఉన్నప్పుడే ఆమె చదువు ఆగిపోతుందని ఉద్దేశంతోనే.. తన చైల్డ్ యాక్టర్ గా దూరమై తన చదువును కొనసాగించింది. ఇక అలా తన చదువు పూర్తి చేసుకున్న వెంటనే గీతాంజలి అనే సినిమాలో నటించింది. ఇక మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో.. 2016 సంవత్సరంలో విడుదలైన రిమూవ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మంచి పేరు తెచ్చుకుంది.


ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ ఒక స్టార్ హీరో చెల్లెలి పాత్రలో నటిస్తోంది. టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు సినిమాలు కూడా నటిస్తోంది. ఇక ఈమె దగ్గర రెండు ఖరీదైన కార్లు ఉన్నవి వాటి విలువ దాదాపు గా కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇండియాలో ఉంటున్నారు కీర్తి సురేష్ ఇల్లు విషయానికి వస్తే ఈమే త్రివేంద్రం కేరళ లో నివసిస్తున్నారు. ఆ ఇంటి ఖరీదు 5 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కీర్తి సురేష్ ఇప్పుడు ఒక సినిమాకి 2 కోట్ల రూపాయల వరకూ తీసుకుంటోంది. దాదాపుగా ఇప్పుడు ఈమే ఆస్తి 90 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: